BREAKING
దాడిలో గాయపడిన మహిళ కార్యకర్తను పరామర్శించిన ధర్మతేజ. విద్యార్థులు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి పొగమంచులో అప్రమత్తంగా ఉండాలి వాహనదారులు వేగం తగ్గించాలి.. ప్రాణాలు కాపాడుకోవాలి ఎస్సై సోమేశ్వరి టీఎం కేంద్రాలే లక్ష్యంగా వరుస మోసాలు.. అంతర్‌జిల్లా నిందితుడి అరెస్ట్ ఎమ్మెల్యే అమిలినేని సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిక... ద్విచక్ర వాహనాలేనా.. అన్ని వాహనాలపై నిఘా ఏదీ? భారీ వాహనాలు, మట్టి టిప్పర్లు, స్కూల్ బస్సులపైనా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి వితంతు పెన్షన్ మంజూరుకు లంచం.. ఏసీబీ వలలో లక్ష్మీపూర్ పంచాయతీ కార్యదర్శి పిడుగురాళ్ల తెలుగుదేశం నాయకుడి కారుపై దాడి.. అద్దాలు ధ్వంసం - ఫోటోలో గ్రామపంచాయతీకి వైకుంఠ రథం బహుకరణ అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త.. రేపు హైదరాబాద్‌కు ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ సందీప్.. బస్సుల రాకపోకలకు అంతరాయం.. ప్రయాణికులకు ఇబ్బందులు మల్లాం మాజీ సర్పంచ్ దువ్వూరు శేషు రెడ్డికి ఎంపీ గురుమూర్తి,మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నివాళి ముదిరాజుల హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలి ఆదిభట్ల ఏసీపీ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత..

పిడుగురాళ్ల తెలుగుదేశం నాయకుడి కారుపై దాడి.. అద్దాలు ధ్వంసం - ఫోటోలో

Select Suryaa Now
పిడుగురాళ్ల తెలుగుదేశం నాయకుడి కారుపై దాడి.. అద్దాలు ధ్వంసం - ఫోటోలో

 

పిడుగురాళ్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మండల పరిషత్ అధ్యక్షుడు గండికోట వెంకటేశ్వర్లు కారుపై జరిగిన దాడికి సంబంధించిన ఫోటో వెలుగులోకి వచ్చింది.
ఫోటోలో కనిపిస్తున్నట్లుగా తెలుపు రంగు కారు ( నంబర్ ఏపీ 21 బివై 7890 ) వెనుక అద్దం పూర్తిగా ధ్వంసమైంది. రాళ్ల దాడి కారణంగా వెనుక అద్దంతో పాటు ముందు అద్దం కూడా పగిలిపోయింది. కారు లోపల అద్దం ముక్కలు పడి ఉన్నాయి.
నామినేషన్ వేసి వస్తున్న సమయంలో వైసీపీ వర్గీయులు కర్రలు, రాళ్లతో ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారని తెలుగుదేశం వర్గీయులు చెబుతున్నారు. ఈ దాడిలో కారు ధ్వంసమవడమే కాకుండా అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఈ ఘటనపై తెలుగుదేశం శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థులను భయపెట్టేందుకే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

వెంకట్ జర్నలిస్ట్ పిడుగురాళ్ల