BREAKING
అంబేద్కర్ అవార్డు గ్రహీత ఎర్పుల ఆనంద్ కు ఘనంగా సన్మానం నిజామాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర రద్దు.. అంబేద్కర్ అవార్డు గ్రహీత ఎర్పుల ఆనంద్ కు ఘనంగా సన్మానం సేవే లక్ష్యం గ్రామ అభివృద్దే నా ధ్యేయం శంకరాపురం సర్పంచ్ టిడిపి అభ్యర్థి పూర్ణచంద్రరావు సాగునీరు అందించి పంటలు కాపాడండి. ఆర్ కృష్ణాపురం రైతుల వినతి అనంతపురం మేయర్‌గా రమేష్ గౌడ్ ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్.. అట్టహాసంగా ఏర్పాట్లు ప్రతి ఇంటికి ఓటర్ స్లిప్పులు అందాలి అర్హులైన వారికి కొత్త పింఛన్లు : సర్పంచ్ ఈగ ప్రభాకర్ రెడ్డి నేనెవరినీ బ్లాక్ మెయిల్ చేయడం లేదు..హై కమాండ్ చెప్పినట్టు నడుచుకుంటా .. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన సర్పంచ్ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం - అర్హులైన రేషన్ కార్డు లబ్ధిదారులకు జీవిత బీమా కల్పన అంకత్‌పల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం యువతకు ఉపాధి అవకాశాలతో పాటు స్వయం ఉపాధి, పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా నైపుణ్య శిక్షణ *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* నూతన డీఐఈఓ ప్రభావతికి ఘన సన్మానం ఎమ్మెల్యేల పనితీరుపై బాబు పెదవి విరుపు

సేవే లక్ష్యం గ్రామ అభివృద్దే నా ధ్యేయం శంకరాపురం సర్పంచ్ టిడిపి అభ్యర్థి పూర్ణచంద్రరావు

Select Suryaa Now
సేవే లక్ష్యం  గ్రామ అభివృద్దే నా ధ్యేయం శంకరాపురం సర్పంచ్ టిడిపి అభ్యర్థి పూర్ణచంద్రరావు

సేవే నా లక్ష్యం అభివృద్దే నా ధ్యేయం. శంకరాపురం సర్పంచ్ టీడీపీ అభ్యర్థి మందలపు పూర్ణచంద్రరావు.

సూర్య న్యూస్ ముండ్లమూరు. ప్రజాసేవ లక్ష్యమని శంకరాపురం అభివృద్ధి తన ధ్యేయమని శంకరాపురం గ్రామ సర్పంచ్ టిడిపి అభ్యర్థి మందలపు పూర్ణచంద్రరావు అన్నారు. గ్రామంలోని సమస్యలను గుర్తించి పరిష్కరించుటకు కృషి చేస్తా అన్నారు. తన మద్దతు దారులతో కలిసి ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని పూర్ణచంద్రరావు చేపట్టారు. నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సహకారంతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని పంచాయతీ ఎన్నికలలో తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను పూర్ణచంద్రరావు కోరారు.