BREAKING
అంబేద్కర్ అవార్డు గ్రహీత ఎర్పుల ఆనంద్ కు ఘనంగా సన్మానం నిజామాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర రద్దు.. అంబేద్కర్ అవార్డు గ్రహీత ఎర్పుల ఆనంద్ కు ఘనంగా సన్మానం సేవే లక్ష్యం గ్రామ అభివృద్దే నా ధ్యేయం శంకరాపురం సర్పంచ్ టిడిపి అభ్యర్థి పూర్ణచంద్రరావు సాగునీరు అందించి పంటలు కాపాడండి. ఆర్ కృష్ణాపురం రైతుల వినతి అనంతపురం మేయర్‌గా రమేష్ గౌడ్ ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్.. అట్టహాసంగా ఏర్పాట్లు ప్రతి ఇంటికి ఓటర్ స్లిప్పులు అందాలి అర్హులైన వారికి కొత్త పింఛన్లు : సర్పంచ్ ఈగ ప్రభాకర్ రెడ్డి నేనెవరినీ బ్లాక్ మెయిల్ చేయడం లేదు..హై కమాండ్ చెప్పినట్టు నడుచుకుంటా .. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన సర్పంచ్ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం - అర్హులైన రేషన్ కార్డు లబ్ధిదారులకు జీవిత బీమా కల్పన అంకత్‌పల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం యువతకు ఉపాధి అవకాశాలతో పాటు స్వయం ఉపాధి, పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా నైపుణ్య శిక్షణ *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* నూతన డీఐఈఓ ప్రభావతికి ఘన సన్మానం ఎమ్మెల్యేల పనితీరుపై బాబు పెదవి విరుపు

నిజామాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర రద్దు..

Select Suryaa Now
నిజామాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర రద్దు..
నిజామాబాద్, నవంబర్ 21: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఈ నెల 23న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన మహా పాదయాత్ర, బహిరంగ సభ కార్యక్రమాలు రద్దయ్యాయి. అనివార్య కారణాల వల్ల నిజామాబాద్ పర్యటనను రద్దు చేసుకున్నట్లు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

అయితే, నితిన్ నబిన్ కరీంనగర్ జిల్లా పర్యటన, అక్కడ తలపెట్టిన పాదయాత్ర మాత్రం షెడ్యూల్ ప్రకారం యథావిధిగా కొనసాగుతాయని ఎంపీ అరవింద్ స్పష్టం చేశారు. నిజామాబాద్‌లో పాదయాత్ర రద్దు కావడంతో పార్టీ శ్రేణులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, వచ్చే నెలలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో నిజామాబాద్‌లో భారీ స్థాయిలో మహా పాదయాత్రను నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ మేరకు త్వరలోనే కొత్త షెడ్యూల్‌ను ప్రకటిస్తామని ఎంపీ పేర్కొన్నారు.