BREAKING
ప్రతి ఇంటికి ఓటర్ స్లిప్పులు అందాలి అర్హులైన వారికి కొత్త పింఛన్లు : సర్పంచ్ ఈగ ప్రభాకర్ రెడ్డి నేనెవరినీ బ్లాక్ మెయిల్ చేయడం లేదు..హై కమాండ్ చెప్పినట్టు నడుచుకుంటా .. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన సర్పంచ్ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం - అర్హులైన రేషన్ కార్డు లబ్ధిదారులకు జీవిత బీమా కల్పన అంకత్‌పల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం యువతకు ఉపాధి అవకాశాలతో పాటు స్వయం ఉపాధి, పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా నైపుణ్య శిక్షణ *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* నూతన డీఐఈఓ ప్రభావతికి ఘన సన్మానం ఎమ్మెల్యేల పనితీరుపై బాబు పెదవి విరుపు ఐదేళ్లుగా పెంచుకున్న బిడ్డకు దూరమయ్యామంటూ తల్లిదండ్రుల ఆవేదన! చౌటుప్పల్‌లో బీజేపీ మోర్చాల నూతన కమిటీల నియామకం 23 నుంచి ఎస్కే యూనివర్సిటీ అంతర్ కళాశాలల క్రికెట్ టోర్నమెంట్ రూ.10 వేల లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి పట్టుబాటు వైఎస్ఆర్సిపి నాయకుడిపై హత్యాయత్నం-తీవ్రంగా ఖండించిన మాజీ ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి రెడ్డి ఎడ్లబండ్ల నుంచి బుల్లెట్ రైళ్ల వరకు.. దేశ ప్రగతిలో తొలి ఐఐటీది కీలక పాత్ర

అంకత్‌పల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం

Select Suryaa Now
అంకత్‌పల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం

• అర్హులైన ప్రతి కుటుంబానికి భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

సూర్య, లక్షెట్టిపేట : మండలంలోని అంకత్‌పల్లి గ్రామంలో శనివారం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని గ్రామ సర్పంచ్ లింగంపల్లి లత వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పథకానికి సంబంధించిన వివరాలను గ్రామస్తులకు వివరించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కుటుంబ పెద్దకు అనుకోని ప్రమాదం లేదా మరణం సంభవించినప్పుడు ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా భరోసా కల్పించేందుకు ఇలాంటి సంక్షేమ పథకాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా గ్రామంలోని అర్హులైన కుటుంబాలకు పథకం వివరాలను చేరవేసి, అవసరమైన అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు సూచించారు.

ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్, ఎంఆర్ఓ కార్యాలయ డీటీ శ్రావణి, పంచాయతీ కార్యదర్శి కారుకూరి ప్రదీప్ కుమార్, వార్డు సభ్యులు ఎంబడి సాయికుమార్, చట్రజీ శ్రీనివాస్, అవునూరి సత్తయ్య, వీబీజీ రాంజీ ఫీల్డ్ అసిస్టెంట్ అవునూరి సత్తయ్య, విలేజ్ లీగల్ అడ్వైజర్ లింగంపల్లి వెంకటేష్, చెల్లా అశోక్, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.