BREAKING
అంబేద్కర్ అవార్డు గ్రహీత ఎర్పుల ఆనంద్ కు ఘనంగా సన్మానం నిజామాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర రద్దు.. అంబేద్కర్ అవార్డు గ్రహీత ఎర్పుల ఆనంద్ కు ఘనంగా సన్మానం సేవే లక్ష్యం గ్రామ అభివృద్దే నా ధ్యేయం శంకరాపురం సర్పంచ్ టిడిపి అభ్యర్థి పూర్ణచంద్రరావు సాగునీరు అందించి పంటలు కాపాడండి. ఆర్ కృష్ణాపురం రైతుల వినతి అనంతపురం మేయర్‌గా రమేష్ గౌడ్ ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్.. అట్టహాసంగా ఏర్పాట్లు ప్రతి ఇంటికి ఓటర్ స్లిప్పులు అందాలి అర్హులైన వారికి కొత్త పింఛన్లు : సర్పంచ్ ఈగ ప్రభాకర్ రెడ్డి నేనెవరినీ బ్లాక్ మెయిల్ చేయడం లేదు..హై కమాండ్ చెప్పినట్టు నడుచుకుంటా .. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన సర్పంచ్ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం - అర్హులైన రేషన్ కార్డు లబ్ధిదారులకు జీవిత బీమా కల్పన అంకత్‌పల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం యువతకు ఉపాధి అవకాశాలతో పాటు స్వయం ఉపాధి, పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా నైపుణ్య శిక్షణ *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* నూతన డీఐఈఓ ప్రభావతికి ఘన సన్మానం ఎమ్మెల్యేల పనితీరుపై బాబు పెదవి విరుపు

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన సర్పంచ్

Select Suryaa Now
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన సర్పంచ్

సూర్య రెంజల్ : రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైనటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసినట్లు సర్పంచ్ ఈరవోయిని మల్లేష్ తెలిపారు. రెంజల్ మండలంలోని కూనేపల్లి గ్రామానికి చెందిన రెండు   సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవడంతో  ప్రభుత్వం నుండి మంజూరైనటువంటి ఈర్నాల నడిపి సాయిలు 56000, గైని అంజలి 16,000  చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు సహాయ నిధులు మంజూరు చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, బోధన్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డికి కృతజ్ఞత అభినందనలు తెలిపారు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, గ్రామస్తులు లక్ష్మణ్, లింగం తదితరులు ఉన్నారు.