BREAKING
దాడిలో గాయపడిన మహిళ కార్యకర్తను పరామర్శించిన ధర్మతేజ. విద్యార్థులు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి పొగమంచులో అప్రమత్తంగా ఉండాలి వాహనదారులు వేగం తగ్గించాలి.. ప్రాణాలు కాపాడుకోవాలి ఎస్సై సోమేశ్వరి టీఎం కేంద్రాలే లక్ష్యంగా వరుస మోసాలు.. అంతర్‌జిల్లా నిందితుడి అరెస్ట్ ఎమ్మెల్యే అమిలినేని సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిక... ద్విచక్ర వాహనాలేనా.. అన్ని వాహనాలపై నిఘా ఏదీ? భారీ వాహనాలు, మట్టి టిప్పర్లు, స్కూల్ బస్సులపైనా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి వితంతు పెన్షన్ మంజూరుకు లంచం.. ఏసీబీ వలలో లక్ష్మీపూర్ పంచాయతీ కార్యదర్శి పిడుగురాళ్ల తెలుగుదేశం నాయకుడి కారుపై దాడి.. అద్దాలు ధ్వంసం - ఫోటోలో గ్రామపంచాయతీకి వైకుంఠ రథం బహుకరణ అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త.. రేపు హైదరాబాద్‌కు ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ సందీప్.. బస్సుల రాకపోకలకు అంతరాయం.. ప్రయాణికులకు ఇబ్బందులు మల్లాం మాజీ సర్పంచ్ దువ్వూరు శేషు రెడ్డికి ఎంపీ గురుమూర్తి,మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నివాళి ముదిరాజుల హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలి ఆదిభట్ల ఏసీపీ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత..

ద్విచక్ర వాహనాలేనా.. అన్ని వాహనాలపై నిఘా ఏదీ? భారీ వాహనాలు, మట్టి టిప్పర్లు, స్కూల్ బస్సులపైనా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి

Select Suryaa Now
ద్విచక్ర వాహనాలేనా.. అన్ని వాహనాలపై నిఘా ఏదీ?  భారీ వాహనాలు, మట్టి టిప్పర్లు, స్కూల్ బస్సులపైనా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి

సంగారెడ్డి ;  పోలీసులు నిత్యం ద్విచక్ర వాహనాలను తనిఖీ చేస్తున్నప్పటికీ, అధిక లోడుతో వేగంగా ప్రయాణిస్తున్న టిప్పర్లు, లారీలు, ఇసుక, కంకర, మట్టి రవాణా వాహనాలపైనా ప్రత్యేక నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. రాత్రివేళల్లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న భారీ వాహనాలను తనిఖీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ప్రైవేట్ పాఠశాలల బస్సుల్లో పరిమితికి మించి విద్యార్థులను తరలించడం, ఫిట్‌నెస్, పర్మిట్ లేని వాహనాల రాకపోకలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని కోరుతున్నారు. వాహనాల ధ్రువపత్రాలు, డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారా అనే అంశాలను పరిశీలించాలని సూచిస్తున్నారు.కేవలం ద్విచక్ర వాహనాలకే పరిమితం కాకుండా అన్ని రకాల వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.