BREAKING
దాడిలో గాయపడిన మహిళ కార్యకర్తను పరామర్శించిన ధర్మతేజ. విద్యార్థులు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి పొగమంచులో అప్రమత్తంగా ఉండాలి వాహనదారులు వేగం తగ్గించాలి.. ప్రాణాలు కాపాడుకోవాలి ఎస్సై సోమేశ్వరి టీఎం కేంద్రాలే లక్ష్యంగా వరుస మోసాలు.. అంతర్‌జిల్లా నిందితుడి అరెస్ట్ ఎమ్మెల్యే అమిలినేని సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిక... ద్విచక్ర వాహనాలేనా.. అన్ని వాహనాలపై నిఘా ఏదీ? భారీ వాహనాలు, మట్టి టిప్పర్లు, స్కూల్ బస్సులపైనా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి వితంతు పెన్షన్ మంజూరుకు లంచం.. ఏసీబీ వలలో లక్ష్మీపూర్ పంచాయతీ కార్యదర్శి పిడుగురాళ్ల తెలుగుదేశం నాయకుడి కారుపై దాడి.. అద్దాలు ధ్వంసం - ఫోటోలో గ్రామపంచాయతీకి వైకుంఠ రథం బహుకరణ అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త.. రేపు హైదరాబాద్‌కు ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ సందీప్.. బస్సుల రాకపోకలకు అంతరాయం.. ప్రయాణికులకు ఇబ్బందులు మల్లాం మాజీ సర్పంచ్ దువ్వూరు శేషు రెడ్డికి ఎంపీ గురుమూర్తి,మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నివాళి ముదిరాజుల హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలి ఆదిభట్ల ఏసీపీ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత..

టీఎం కేంద్రాలే లక్ష్యంగా వరుస మోసాలు.. అంతర్‌జిల్లా నిందితుడి అరెస్ట్

Select Suryaa Now
టీఎం కేంద్రాలే లక్ష్యంగా వరుస మోసాలు.. అంతర్‌జిల్లా నిందితుడి అరెస్ట్

 

సూర్యరాజంపేట : ఏటీఎం కేంద్రాలకు వచ్చే అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకొని, వారి ఏటీఎం కార్డులు మార్చి, పిన్ నంబర్లు తెలుసుకొని బ్యాంకు ఖాతాల్లోని నగదును అపహరిస్తున్న అంతర్‌జిల్లా నిందితుడిని కామారెడ్డి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో పలు ఏటీఎం మోసాలు, దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితుడి నుంచి రూ.5,860 నగదు, ఆరు ఎస్‌బీఐ ఏటీఎం కార్డులు, నలుపు రంగు మాస్క్, దొంగిలించిన హీరో గ్లామర్ ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.