BREAKING
పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవం బైరాన్ పల్లి ని సందర్శించిన తెలంగాణ భాష సాంస్కృతిక సంచాలకులు....... వీఓ భవన నిర్మాణానికి భూమిపూజ డిజిటల్ పద్ధతిలో ఎరువుల కొనుగోలుపై అవగాహన రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని పునరుద్ధరించాలి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం – మంత్రి సీతక్క రూ.250 కోట్లతో 160 కిలోల విలువైన బంగారు ఆభరణాలు .. 26న సీఎం సమక్షంలో బహూకరించనున్న ఓ భక్తుడు రాష్ట్రస్థాయి నెట్ బాల్ పోటీలకు ఉమా వైష్ణవి ఎంపిక జీవిత బీమా నమోదు ప్రారంభం దాడిలో గాయపడిన మహిళ కార్యకర్తను పరామర్శించిన ధర్మతేజ. విద్యార్థులు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి పొగమంచులో అప్రమత్తంగా ఉండాలి వాహనదారులు వేగం తగ్గించాలి.. ప్రాణాలు కాపాడుకోవాలి ఎస్సై సోమేశ్వరి టీఎం కేంద్రాలే లక్ష్యంగా వరుస మోసాలు.. అంతర్‌జిల్లా నిందితుడి అరెస్ట్ ఎమ్మెల్యే అమిలినేని సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిక... ద్విచక్ర వాహనాలేనా.. అన్ని వాహనాలపై నిఘా ఏదీ? భారీ వాహనాలు, మట్టి టిప్పర్లు, స్కూల్ బస్సులపైనా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి

పొగమంచులో అప్రమత్తంగా ఉండాలి వాహనదారులు వేగం తగ్గించాలి.. ప్రాణాలు కాపాడుకోవాలి ఎస్సై సోమేశ్వరి

Select Suryaa Now
పొగమంచులో అప్రమత్తంగా ఉండాలి  వాహనదారులు వేగం తగ్గించాలి.. ప్రాణాలు కాపాడుకోవాలి  ఎస్సై సోమేశ్వరి

కొండాపూర్ ; శీతాకాలంలో ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు కారణంగా రహదారులపై ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కొండాపూర్ ఎస్సై సోమేశ్వరి హెచ్చరించారు. వాహనదారులు వేగం తగ్గించి, వాహనాల లైట్లు వినియోగించాలని, ముందున్న వాహనానికి తగిన దూరం పాటించాలని సూచించారు. అనవసరంగా ఓవర్‌టేక్ చేయవద్దని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్ల డ్రైవర్లు సీటు బెల్టు తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. పొగమంచు తీవ్రంగా ఉన్నప్పుడు సురక్షిత ప్రదేశంలో వాహనాన్ని నిలిపి, పరిస్థితులు అనుకూలించిన తర్వాత ప్రయాణం కొనసాగించాలని కోరారు. కొన్ని నిమిషాలు ఆలస్యమైనా పర్వాలేదని, ప్రాణాల భద్రతే ముఖ్యమని ఎస్సై పేర్కొన్నారు.