BREAKING
అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త.. రేపు హైదరాబాద్‌కు ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ సందీప్.. బస్సుల రాకపోకలకు అంతరాయం.. ప్రయాణికులకు ఇబ్బందులు మల్లాం మాజీ సర్పంచ్ దువ్వూరు శేషు రెడ్డికి ఎంపీ గురుమూర్తి,మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నివాళి ముదిరాజుల హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలి ఆదిభట్ల ఏసీపీ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత.. ఘనంగా కొక్కిరాల సురేఖమ్మ జన్మదిన సంబరాలు వెల్దుర్తి మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా టీవీ రమేష్ నామినేషన్ అంబేద్కర్ అవార్డు గ్రహీత ఎర్పుల ఆనంద్ కు ఘనంగా సన్మానం నిజామాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర రద్దు.. సేవే లక్ష్యం గ్రామ అభివృద్దే నా ధ్యేయం శంకరాపురం సర్పంచ్ టిడిపి అభ్యర్థి పూర్ణచంద్రరావు సాగునీరు అందించి పంటలు కాపాడండి. ఆర్ కృష్ణాపురం రైతుల వినతి అనంతపురం మేయర్‌గా రమేష్ గౌడ్ ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్.. అట్టహాసంగా ఏర్పాట్లు ప్రతి ఇంటికి ఓటర్ స్లిప్పులు అందాలి అర్హులైన వారికి కొత్త పింఛన్లు : సర్పంచ్ ఈగ ప్రభాకర్ రెడ్డి

బస్సుల రాకపోకలకు అంతరాయం.. ప్రయాణికులకు ఇబ్బందులు

Select Suryaa Now
బస్సుల రాకపోకలకు అంతరాయం.. ప్రయాణికులకు ఇబ్బందులు

చీరాల;  చీరాల బస్టాండ్ ప్రధాన మార్గంలో ఆటోలను అడ్డంగా నిలిపివేస్తుండటంతో బస్సులు బస్టాండ్‌లోకి వెళ్లేందుకు ఆటంకం ఏర్పడుతోంది. దీంతో  ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు పలుమార్లు హెచ్చరించినా ఆటో డ్రైవర్లు తిరిగి అదే ప్రాంతంలో ఆటోలు నిలుపుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.