పిడుగుపాటుకు గురై మహిళా కూలి మృతి
బద్వేల్ మేజర్ న్యూస్
కడప జిల్లా బి కోడూరు మండల పరిధిలోని గుంతపల్లి గ్రామానికి చెందిన గైరెడ్డి అమరావతి వయస్సు 36 సం!!లు సాయంత్రం పిడుగుపాటు గురై మృతి చెందిందని బంధువులు తెలిపారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామ సమీపంలోని మిరప తోటలోకి కూలికి వెళ్లి అక్కడే పిడుగుపాటు గురై సృహ కోల్పోయింది అని బంధువుల జరిపారు.