BREAKING
కుర్ని సంఘం కార్తీక వనబోజనలు గంప గుర్తుకు ఓటేయండి.. ఖాజాపీరా ప్రచారం : ప్యాపిలిలో ఇంటింటా తిరుగుతూ ఓటర్ల మద్దతు కోరిన స్వతంత్ర అభ్యర్థి పెద్ద పూజర్ల అభివృద్ధే లక్ష్యం వైకాపా సర్పంచ్ అభ్యర్థి చెన్నకేశవులు వైభవంగా శ్రీ భీరలింగేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట ఉత్సవం బి ఎన్ ఆర్ పేట ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా పంట ఎండిపోవడంతో రైతు ఆత్మహత్య రూ.3 లక్షల అప్పులు.. ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తుపై ఆందోళనతో బలవన్మరణం కొల్చారం మండల వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షుడిగా సాతల్లి షేకులు ఏకగ్రీవ ఎన్నిక: 100వ ‘సండే ఆన్ సైకిల్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఐ సైదా 17 ఏళ్ల వెనుకబాటుతనానికి తెరపడాలంటే రామాయంపేటను ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గంగా పునరుద్ధరించాలి పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యం: మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు గుప్త ప్రతి కుటుంబానికి బీమా భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం ఎల్లమ్మ ఆ లయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. ఎమ్మెల్యే రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు సహకారంతో కృషి చేస్తాం గ్లోబల్ సమ్మిట్ కు టీజీఎస్పీడీసీఎల్ సమగ్ర విద్యుత్ ఏర్పాట్లు డిసెంబర్ 3 నుంచి 13 వరకు అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక విధుల కేటాయింపు – వివిధ వేదికల క్షేత్రస్థాయి పరిశీలన చేసిన సీఎండీ జితేష్ వి. పాటిల్

పెద్ద పూజర్ల అభివృద్ధే లక్ష్యం వైకాపా సర్పంచ్ అభ్యర్థి చెన్నకేశవులు

Select Suryaa Now
పెద్ద పూజర్ల అభివృద్ధే లక్ష్యం వైకాపా సర్పంచ్ అభ్యర్థి చెన్నకేశవులు

ప్యాపిలి,  మేజర్ న్యూస్: పెద్ద పూజర్ల గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడమే తన లక్ష్యమని వైకాపా బలపరిచిన సర్పంచి అభ్యర్థి చెన్నకేశవులు పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాయకులు ఎర్రిస్వామి, కమతం పుల్లారెడ్డి, ఖాసీంతో కలిసి గ్రామంలో ఆదివారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో ప్రధానంగా నెలకొన్న తాగునీరు, మురుగునీటి పారుదల, అంతర్గత రహదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రైతులకు సాగునీటి వసతులు మెరుగుపరచడంతో పాటు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవ చేస్తానన్నారు. తనకు 'కత్తెర' గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో గ్రామ వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.