BREAKING
పంట ఎండిపోవడంతో రైతు ఆత్మహత్య రూ.3 లక్షల అప్పులు.. ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తుపై ఆందోళనతో బలవన్మరణం కొల్చారం మండల వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షుడిగా సాతల్లి షేకులు ఏకగ్రీవ ఎన్నిక: 100వ ‘సండే ఆన్ సైకిల్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఐ సైదా 17 ఏళ్ల వెనుకబాటుతనానికి తెరపడాలంటే రామాయంపేటను ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గంగా పునరుద్ధరించాలి పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యం: మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు గుప్త ప్రతి కుటుంబానికి బీమా భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం ఎల్లమ్మ ఆ లయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. ఎమ్మెల్యే రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు సహకారంతో కృషి చేస్తాం గ్లోబల్ సమ్మిట్ కు టీజీఎస్పీడీసీఎల్ సమగ్ర విద్యుత్ ఏర్పాట్లు డిసెంబర్ 3 నుంచి 13 వరకు అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక విధుల కేటాయింపు – వివిధ వేదికల క్షేత్రస్థాయి పరిశీలన చేసిన సీఎండీ జితేష్ వి. పాటిల్ సిఆర్ డి ఏ అనుమతులతో ఎక్రాం డెవలపర్స్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆకాశంలో తారలా మెరిసిన చిన్నారి మాన్యత.. బాలనటిగా దూసుకుపోతున్న సంగారెడ్డి ముద్దుబిడ్డ! *భవానీ మాత సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే* ప్రభుత్వ అసైన్మెంట్ భూముల అన్యాక్రాంతం! ఎస్‌ఐఆర్‌పై మంత్రి ఉత్తమ్‌ నిప్పులు, 73.18 లక్షల మంది ఓటర్ల తొలగింపు నమ్మశక్యం కాదు

ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి.

Select Suryaa Now
ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి.

పెద్ద శంకరంపేట్;ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయుల ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని మెదక్ జిల్లా తపస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి ఎల్లం.. జాల  సిద్ధు లు పేర్కొన్నారు.  ఆదివారం పెద్ద శంకరంపేటలో జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విలేకరులతో మాట్లాడారు.. ప్రభుత్వం వెంటనే 51శాతం పి ఆర్ సి ని  ప్రకటించాలన్నారు.. ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని స్కావెంజర్ జీతాలకు బడ్జెట్ కేటాయించాలని పేర్కొన్నారు.. నూతన విద్యా విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో తపస్ ఉపాధ్యాయ సంఘం నిరంతరం కృషి చేస్తుందన్నారు.. అని ప్రైవేట్ హాస్పిటల్ లో బిహెచ్ఎస్ పూర్తిస్థాయిలో క్యాష్  లెస్ ట్రీట్మెంట్ అమలు అయ్యేటట్లు చూడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద శంకరంపేట తపస్ మండల అధ్యక్షులు సత్య కుమార్.. జిల్లా బాధ్యులు రాజప్ప తదితరులు పాల్గొన్నారు..