BREAKING
కుర్ని సంఘం కార్తీక వనబోజనలు గంప గుర్తుకు ఓటేయండి.. ఖాజాపీరా ప్రచారం : ప్యాపిలిలో ఇంటింటా తిరుగుతూ ఓటర్ల మద్దతు కోరిన స్వతంత్ర అభ్యర్థి పెద్ద పూజర్ల అభివృద్ధే లక్ష్యం వైకాపా సర్పంచ్ అభ్యర్థి చెన్నకేశవులు వైభవంగా శ్రీ భీరలింగేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట ఉత్సవం బి ఎన్ ఆర్ పేట ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా పంట ఎండిపోవడంతో రైతు ఆత్మహత్య రూ.3 లక్షల అప్పులు.. ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తుపై ఆందోళనతో బలవన్మరణం కొల్చారం మండల వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షుడిగా సాతల్లి షేకులు ఏకగ్రీవ ఎన్నిక: 100వ ‘సండే ఆన్ సైకిల్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఐ సైదా 17 ఏళ్ల వెనుకబాటుతనానికి తెరపడాలంటే రామాయంపేటను ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గంగా పునరుద్ధరించాలి పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యం: మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు గుప్త ప్రతి కుటుంబానికి బీమా భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం ఎల్లమ్మ ఆ లయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. ఎమ్మెల్యే రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు సహకారంతో కృషి చేస్తాం గ్లోబల్ సమ్మిట్ కు టీజీఎస్పీడీసీఎల్ సమగ్ర విద్యుత్ ఏర్పాట్లు డిసెంబర్ 3 నుంచి 13 వరకు అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక విధుల కేటాయింపు – వివిధ వేదికల క్షేత్రస్థాయి పరిశీలన చేసిన సీఎండీ జితేష్ వి. పాటిల్

బి ఎన్ ఆర్ పేట ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

Select Suryaa Now
బి ఎన్ ఆర్ పేట ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

 

 తెలుగుదేశం మాజీ జిల్లా ఉపాధ్యక్షులు చంద్ర ప్రకాష్ 

చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్. చిత్తూరు రూరల్ మండలం లోని బి ఎన్ ఆర్ పేట సర్పంచిగా పోటీ చేస్తున్న జమున జయరాం ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలుగుదేశం పార్టీ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు చంద్ర ప్రకాష్ ఆదివారం చిత్తూరు రూరల్ మండలం నరసింగ రాయని పేట పంచాయతీలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రచారంలో చంద్ర ప్రకాష్ మాట్లాడుతూ తన స్వగ్రామమైన నర్సింగరాయని పేట గ్రామపంచాయతీ అభివృద్ధి కోసం తన సొంత భూములు సైతం ఆసుపత్రి, ప్రభుత్వ పాఠశాల నిర్మాణం కోసం ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే గ్రామస్తుల కోరిక మేరకు ఇండ్ల స్థలాలు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అవసరమైతే తన సొంత స్థలంలో టెడ్ కో ఇండ్లు నిర్మించి ఇస్తానని తెలిపారు. నర్సింగరాయని పేట గ్రామ సర్పంచిగా పోటీ చేస్తున్న జమున జయరాం ను మంచం గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో టిడిపి నాయకులు శ్రీనివాసులు, మనోహర్ నాయుడు, బుజ్జి నాయుడు, రాము చౌదరి, నవాజ్ భాష, జాఫర్ భాను, గౌస్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.