BREAKING
రాయపాటి సాంబశివరావుకు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఘన నివాళి ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించండి కూటమి సర్పంచ్‌ అభ్యర్థి తొప్పెల శ్రీనివాసులు డిసెంబరు 6 న మహా బలిజ సంఘం వనభోజనం కుర్ని సంఘం కార్తీక వనబోజనలు గంప గుర్తుకు ఓటేయండి.. ఖాజాపీరా ప్రచారం : ప్యాపిలిలో ఇంటింటా తిరుగుతూ ఓటర్ల మద్దతు కోరిన స్వతంత్ర అభ్యర్థి పెద్ద పూజర్ల అభివృద్ధే లక్ష్యం వైకాపా సర్పంచ్ అభ్యర్థి చెన్నకేశవులు వైభవంగా శ్రీ భీరలింగేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట ఉత్సవం బి ఎన్ ఆర్ పేట ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా పంట ఎండిపోవడంతో రైతు ఆత్మహత్య రూ.3 లక్షల అప్పులు.. ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తుపై ఆందోళనతో బలవన్మరణం కొల్చారం మండల వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షుడిగా సాతల్లి షేకులు ఏకగ్రీవ ఎన్నిక: 100వ ‘సండే ఆన్ సైకిల్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఐ సైదా 17 ఏళ్ల వెనుకబాటుతనానికి తెరపడాలంటే రామాయంపేటను ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గంగా పునరుద్ధరించాలి పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యం: మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు గుప్త ప్రతి కుటుంబానికి బీమా భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం ఎల్లమ్మ ఆ లయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

కుర్ని సంఘం కార్తీక వనబోజనలు

Select Suryaa Now
కుర్ని సంఘం కార్తీక వనబోజనలు

నగర కుర్ని (నేసే ) సంక్షేమ సంఘం వారి కార్తీక వన భోజన మహోత్సవానికి నగర అధ్యక్షులు కామర్తి మల్లికార్జున అధ్యక్షతన జరిగిన కార్తీక వన భోజనాలు కార్యక్రమానికి ముఖ్య అతిధి గా విచ్చేసి  కుర్ని, కరికాలే  కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కామర్తి మిన్నప్ప గారు మాట్లాడుతు కుర్ని కులస్తుల సంక్షేమానికి ,అభివృద్ధికి     కృషి చేస్తామని చెప్పారు.కార్తీక మాస సందర్బంగా ఉసిరిక వృక్షానికి పూజ చేసి, శివునికి అభిషేకం చేసి పూజ అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరికీ బహుమతులు ప్రధానం చేశారు.
కుర్ని బాంధవులందరు భోజనాలు చేసిన తదుపరి ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని  క్షేమ  సమాచారం అడిగి తెలుసుకున్నారు