BREAKING
'జియోనిజం ఒక జాతి వివక్ష' అంటూ బ్రిటన్ గ్రీన్ పార్టీ తీర్మానం టెర్మినల్ టు యానం..అంతా మాఫియా ఈ నెల 5న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఇరాన్ చమురు మంత్రి మొహ్సిన్ పాక్నెజాద్ రాజీనామా 'స్పేస్‌ఎక్స్ ఏఐ' పేరును 'స్పేస్‌ఎక్స్ ఎస్ఐ'గా మార్చనున్న ఎలన్ మస్క్ గణపతి నిమజ్జన కార్యక్రమంలో లడ్డూ వేలం పాటలో పాల్గొన్న బొడ్డేటి కిరణ్ కుమార్.. సొంత గడ్డపై సత్తా చాటిన గుడిలోవ విద్యార్థులు... విజ్ఞాన్ గ్రాండ్ ఫిక్స్ - సెషన్ 1లో ప్రతిష్టాత్మక అవార్డులు...... రష్యా ఆక్రమిత ఒలేష్కీలో డ్రోన్ల ద్వారా ఆహార సరఫరా వైద్యులు నిర్లక్ష్యం వల్ల పాప చనిపోయిందని బంధువుల ఆందోళన.. దుర్గాదేవి నవరాత్రులకు ముహూర్తపు రాట బాలల హక్కుల పరిరక్షణపై కమిషన్ సభ్యురాలి పర్యటన అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య నాణ్యమైన తాగునీరందించడమే లక్ష్యం.. 13 వ వార్డు లోనాగవంశం కులస్తులకు వైసిపి టికెట్ కేటాయించాలి

పేదలకు ఉచిత నిత్యవసర సరుకుల పంపిణి

Select Suryaa Now
పేదలకు ఉచిత నిత్యవసర సరుకుల పంపిణి

బేస్తవారిపేట, మేజర్ న్యూస్.

జనపరిషద్ కడప స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో బెస్తవారిపేటలోని ఆర్. కె. నగర్ జంక్షన్లోని  గుడిసెల్లో నివాసం ఉంటున్న వారికి శనివారం పంపిణీ చేశారు.కోనపల్లి క్రాస్ రోడ్ కు దగ్గరలో ఉన్నబొగ్గులు కాల్చే వారికి 42 కుటుంబాలకు ఉచితముగా 15రోజులకు సరిపడ నిత్యవసర సరుకులైన బియ్యం, పప్పులు, ఉప్పు, కారం పొడి, పసుపు సామాగ్రిని, రెండు టార్పాలిన్ పట్టాలు, తాడు, దోమతెర, సోలార్ లైట్, పేస్ట్ అండ్ బ్రుస్ లు  యస్ వి వి వినోద్ కుమార్ అధ్యక్షతన వైస్ ప్రెసిడెంట్ సుజాత ఆధ్వర్యంలో పంపిణి చేశారు. ఈ కార్య క్రమంలో సంస్థ వైస్ ప్రెసిడెంట్ సుజాత మాట్లాడుతూ గత కోవిడ్ సమయం నుండి ఈ ప్రాంత పేద ప్రజలైన యానాది,ఎరుకల వారలకు ప్రతి సంవత్సరం వేసవి కాలంలో, వర్షా కాలంలో సహాయం చేస్తు వస్తున్నామని ఈసహయం వారి ఆకలిని తీర్చడం కోసం, ఆరోగ్యాన్ని కాపాడటం  కోసం తో పాటు షల్టర్ కిట్స్ వర్షాకాలం లో గుడిసెలు కారకుండా చేయడం కోసం అని తెలిపారు. ఈ కార్యక్రమాలను విజయవంతంగా ప్రతి కుటుంబాన్ని కలుసుకొని వారికీ ఇవ్వడం చాల సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో  శేఖర్ , నరసయ్య,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.