BREAKING
ఉన్నత లక్ష్యాలతోనే విద్యార్థుల భవిష్యత్తు.. జడ్జి గడ్డం మేఘన పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోండి నిత్యవసర ధరలను నియంత్రించాలి-రేషన్ లో 14 రకాల సరుకులు ఇవ్వాలి.. వరుణ్ సందేశ్ యద్భావం తద్భవతి చిత్రం నుండి జిజెన్ చిక సాంగ్ విడుదల మున్నూరు కాపు  పటేల్స్ సంఘం ఎన్నికల రాష్ట్ర కోఆర్డినేటర్ గా కాస రాజు పటేల్ నియామకం కొండగట్టు అంజన్న హుండీ ఆదాయం కోటి 23 లక్షలు. పోక్సో చట్టంపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ రక్తదాన శిబిరం కార్యాక్రమం నిర్వహించిన పోలీస్ కమిషనర్... ఎయిడ్స్ నియంత్రణలో కామారెడ్డి జిల్లా బేష్ కలెక్టర్ ను అభినందించిన కేంద్రం మాధవనగర్ ఆర్వోబి పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలుకు తీవ్ర ఇబ్బందులు జిల్లాలో క్షయ వ్యాధిని నిర్మూలించాలి జిల్లా కలెక్టర్ కె.హరిత నువ్వూరుపాడు సెగ్మెంట్ అభివృద్ధి లక్ష్యం 21వ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తా జనసేన అభ్యర్థి వరలక్ష్మి ఇండో–శ్రీలంక మైత్రి సేతు సైకిల్ యాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి. : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.

కలియుగ దైవంశ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మున్సిపల్ చైర్మన్ దారం సుబ్బారావు

Select Suryaa Now
కలియుగ దైవంశ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మున్సిపల్  చైర్మన్ దారం సుబ్బారావు

సూర్య న్యూస్ దర్శి.
కలియుగ దైవం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వర స్వామివారిని తిరుమల దివ్య క్షేత్రంలో దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు ను దర్శి మున్సిపల్ నూతన చైర్మన్ దారం సుబ్బారావు పొందారు 
టిడిపి నాయకులు కొట్టె మల్లి  నియోజకవర్గ ఐ టి డి పి అధ్యక్షులు దర్శి మున్సిపల్ 3వ వార్డ్ కౌన్సిలర్ యస్. వి. రామయ్య పాల్గొని స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
​దర్శి నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, దర్శి మున్సిపాలిటీని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఈ సందర్భంగా ప్రార్థించారు.