BREAKING
'జియోనిజం ఒక జాతి వివక్ష' అంటూ బ్రిటన్ గ్రీన్ పార్టీ తీర్మానం టెర్మినల్ టు యానం..అంతా మాఫియా ఈ నెల 5న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఇరాన్ చమురు మంత్రి మొహ్సిన్ పాక్నెజాద్ రాజీనామా 'స్పేస్‌ఎక్స్ ఏఐ' పేరును 'స్పేస్‌ఎక్స్ ఎస్ఐ'గా మార్చనున్న ఎలన్ మస్క్ గణపతి నిమజ్జన కార్యక్రమంలో లడ్డూ వేలం పాటలో పాల్గొన్న బొడ్డేటి కిరణ్ కుమార్.. సొంత గడ్డపై సత్తా చాటిన గుడిలోవ విద్యార్థులు... విజ్ఞాన్ గ్రాండ్ ఫిక్స్ - సెషన్ 1లో ప్రతిష్టాత్మక అవార్డులు...... రష్యా ఆక్రమిత ఒలేష్కీలో డ్రోన్ల ద్వారా ఆహార సరఫరా వైద్యులు నిర్లక్ష్యం వల్ల పాప చనిపోయిందని బంధువుల ఆందోళన.. దుర్గాదేవి నవరాత్రులకు ముహూర్తపు రాట బాలల హక్కుల పరిరక్షణపై కమిషన్ సభ్యురాలి పర్యటన అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య నాణ్యమైన తాగునీరందించడమే లక్ష్యం.. 13 వ వార్డు లోనాగవంశం కులస్తులకు వైసిపి టికెట్ కేటాయించాలి

జాతీయస్థాయిలో సత్తా చాటిన ఉమామహేశ్వరపురం విద్యార్థిని.

Select Suryaa Now
జాతీయస్థాయిలో సత్తా చాటిన ఉమామహేశ్వరపురం విద్యార్థిని.

 ముండ్లమూరు మేజర్ న్యూస్. మండలంలోని ఉమామహేశ్వరపురం జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థిని జాతీయ సబ్ జూనియర్ బాలికలపోటీలలో సత్తా దాటింది. మహారాష్ట్రలోని చత్రపతి శంబాజీ నగర్ లో జరిగిన39వ జాతీయ సబ్ జూనియర్ బాలికల ఛాంపియన్షిప్ పోటీలో రాష్ట్ర జట్టు తరఫున ఉమామహేశ్వరపురం విద్యార్థిని సిహెచ్ మాధురి ఆడటం జరిగింది. జట్టులో అద్భుత ప్రతిభ కనబరిచిన మాధురి బంగారు పతకం కైవసం చేసుకుంది. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మాధురిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు ఘనంగా సన్మానించారు. వ్యాయామ ఉపాధ్యాయులు పి తిరుపత స్వామిని ప్రధానోపాధ్యాయులు, మాధురి ,గ్రామస్తులు, విద్యార్థులు ఘనంగా సన్మానించారు.