BREAKING
టిప్పర్ లారీలతో గ్రామంలో విధ్వంసం.. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కొత్త సారథ్యం అధికారుల నివేదికలో మరమ్మత్తులు, క్షేత్రస్థాయిలో శూన్యం, రోడ్డు దుస్థితిపై లోకాయుక్తకు ఫిర్యాదు. జె.ఎస్.పి.ఎస్. ప్రభుత్వ హోమియోపతిక్ మెడికల్ కళాశాల 59వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న డా. చినుకని శివ ప్రసాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా మాజీ సర్పంచ్ రత్నయ్య నూతన చేయూత పింఛన్ల మంజూరు అయినా లబ్ధిదారులు మంత్రి దామోదర రాజనర్సింహ చిత్రపటానికి పాలాభిషేకం *విద్యార్థుల సమస్యలు, వసతులపై క్షేత్రస్థాయిలో పరిశీలన* ప్రతి ఒక్కరూ అయ్యప్ప స్వామి వారి అనుగ్రహం పొందాలి -భక్తి, ఆధ్యాత్మికతతో ప్రతి ఒక్కరికీ మానసిక ప్రశాంతత లభిస్తుంది -అయ్యప్ప స్వామి మహాపడి పూజలో పాల్గొన్న దేవరకొండ మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ ఏఐ మోడళ్లతో మార్కెట్ల మిస్టరీని ఎందుకు ఛేదించడం లేదు రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చెరగని ముద్రగా జ్యోతిరావు పూలే సేవలు రామచంద్రాపురం డివిజన్ లో అయ్యప్ప స్వామి మహా పడిపూజలో పాల్గొన్న ఆదర్శ్ రెడ్డి ఓబీసీ కాలమ్ చేర్చకపోతే జనగణన బహిష్కరణకు సిద్ధం బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే మయన్మార్ రేర్ ఎర్త్ మైనింగ్ రసాయనాల ఎగుమతులపై సోమవారం నిషేధం

హనీ ట్రాప్ తో రు.50 లక్షలు కాజేసారంటూ మీడియా ముందుకు వచ్చిన బాధితుడు

Select Suryaa Now
హనీ ట్రాప్ తో రు.50 లక్షలు కాజేసారంటూ మీడియా ముందుకు వచ్చిన బాధితుడు

విలాసాలకు అలవాటు పడిన తల్లి, కూతురు హనిట్రాప్ కి పాల్పడుతూ యువకులను రోడ్డున పడేస్తున్నారని గుంటూరు నగరానికి చెందిన జెల్ది అనిల్ మీడియా ముందుకు వచ్చారు. గుంటూరు అరండల్ పేటలో శనివారం అనిల్ మాట్లాడారు. తనను గుంటూరు మారుతీనగర్ కి చెందిన బిందు నాగిని ట్రాప్ చేసి, ఐదేళ్ల పాటు సహజీవనం చేసిందని చెప్పారు. ఇప్పుడు మరో ఇద్దరు వ్యక్తులతో ఫోన్లో మాట్లాడుతూ తన స్నేహితులని చెప్తుందని, అందులో ఒక వ్యక్తి ఆమె ట్రాప్ లో పడి కాల్ రికార్డింగ్ డేటా ఉన్న తనకు ఫోన్ కుడా ఇచ్చి వెళ్ళాడని అన్నారు. ఇప్పుడు తన బండారాన్ని బయట పెట్టినందుకు బెదిరింపులకు పాల్పడుతుందని చెప్పారు. తన తల్లి చాట్ల లక్ష్మి తో కలిసి.. బిందు నాగిని ఇటువంటి ఘోరాలకు పాల్పడుతుందని, తాను రూ. 50లక్షల వరకు వారి కారణంగా నష్టపోయానని, తనలా మరొకరు వారి భారిన పడకుండా ఉండటం కోసమే తాను మీడియాను ఆశ్రయించానని అన్నారు.