BREAKING
రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలి - చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సిద్ధార్థ స్కూల్లో ప్రైమరీ విద్యార్థుల లిటిల్ థింకర్స్ కార్నివాల్ దీక్ష స్ఫూర్తి సభకు వేల మందితో దండు రక్షణ సాంకేతికత, ఆవిష్కరణలకు ఆధునిక తక్షశిలగా డీఐఏటీ ఎదగాలి డిసెంబర్ 1న సీపీఐ జైల్‌భరో.. కలెక్టరేట్ ముట్టడి పుణెలో 100వ సండేస్ ఆన్ సైకిల్ వేడుక రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి – మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సన్న పటేల్ రాజ్యాంగ రూపశిల్పులలో ప్రముఖులు బీఎన్ రావుకు ప్రధాని మోదీ ఘన నివాళి కెనడాలో ప్రవాస భారతీయుల సేవా కార్యక్రమాలు తట్టివారిపల్లెని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతా : ప్రజలకు టిడిపి సర్పంచ్ అభ్యర్థిని షేక్ రుక్సానా హామీ : ఉంగరం గుర్తుపై ఓటువేసి గెలిపించాలని విజ్ఞప్తి ఘనంగా అల్ఫోర్స్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ప్రారంభం సండేస్ ఆన్ సైకిల్ 100 ఎడిషన్లు పూర్తి వైఎస్సార్సీపీతోనే గ్రామపంచాయతీలకు మహర్ధశ : బసినికొండ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిని ఎస్.ముబీనా వెల్లడి : కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి కరీంనగర్ కాంగ్రెస్‌లో కొత్త రాజకీయ చర్చ - ఎమ్మెల్యే అభ్యర్థిగా నరసన్న పటేల్ పేరు తెరపైకి! భారతీయ బెల్లం, చాక్లెట్లకు పెరుగుతున్న అంతర్జాతీయ డిమాండ్

గుంటూరులో పి.జి.ఆర్.ఎస్ రద్దు : జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ

Select Suryaa Now
గుంటూరులో పి.జి.ఆర్.ఎస్ రద్దు : జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ

గుంటూరు : ఎన్నికల విధులలో జిల్లా యంత్రాంగం నిమగ్నం కావడం వలన ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉండటం వలన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) తాత్కాలికంగా రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పూర్తి అయ్యేవరకు పి.జి.ఆర్.ఎస్ ను రద్దు చేయడం జరిగిందని చెప్పారు. ఈ అంశాన్ని ప్రజలు గమనించి సోమవారం వ్యయప్రయాసలకు ఓర్చి గుంటూరుకు రావద్దని విజ్ఞప్తి చేశారు.

 

 

సూర్య నాయక్