BREAKING
రాయపాటి మృతి రాజకీయ రంగానికి తీరని లోటు: మాజీ మంత్రి డొక్కా ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న పంచముఖ హనుమాన్ ఆలయం - సినీ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ప్రత్యేక పూజలు ఐగాట్ కర్మయోగి ప్లాట్‌ఫామ్‌పై ఏఐ, టెక్నాలజీలో 3.25 కోట్ల కోర్సులు పూర్తి ప్రపంచ స్థాయిలో బిహార్, వడ్‌నగర్ మ్యూజియంలకు అరుదైన గుర్తింపు మాదకద్రవ్యాల మహమ్మారిపై ప్రధాని మోదీ ఆందోళన ఐకమత్యమే కాపు జాతి అభివృద్ధికి పునాది: డేగల ప్రభాకర్ ఆవిష్కరణలు, స్వదేశీ రక్షణ పరిష్కారాలకు బాటలు వేయాలి స్వదేశీ పరిశోధన, సరసమైన చికిత్సలతో ఆరోగ్య రంగంలో ప్రపంచ శక్తిగా భారత్ నూతన మోటార్‌తో తీరిన తాగునీటి సమస్య సిక్కిం తొలి రైలు మార్గానికి కీలక మైలురాయి వల్లభాచార్య జన్మస్థలి అభివృద్ధికి రూ.98 కోట్లు మాజీ ఎంపీ రాయపాటి మృతిపై ముటుకూరు టీడీపీ అధ్యక్షుడి సంతాపం ఎల్లూరు సెల్ టవర్ వద్ద భద్రత కరువు.. ఆందోళనలో గ్రామస్తులు దీక్షా దివస్‌ను పురస్కరించుకుని బీఆర్ఎస్ శ్రేణుల ఘన నివాళులు పిల్లల్లో సృజనాత్మకతను పెంచుతున్న కార్నివాల్

మాజీ ఎంపీ రాయపాటి మృతిపై ముటుకూరు టీడీపీ అధ్యక్షుడి సంతాపం

Select Suryaa Now
మాజీ ఎంపీ రాయపాటి మృతిపై ముటుకూరు టీడీపీ అధ్యక్షుడి సంతాపం

దుర్గి మండలం ముటుకూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షుడు గోసుల వెంకటరామయ్య మాజీ పార్లమెంట్ సభ్యుడు రాయపాటి సాంబశివరావు 83 మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యావేత్తగా, ప్రముఖ పొగాకు వ్యాపారవేత్తగా విశేష గుర్తింపు సంపాదించుకున్న రాయపాటి సాంబశివరావు రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారని కొనియాడారు. ప్రజా జీవితంలో పలు కీలక బాధ్యతలు నిర్వహిస్తూ రాజకీయ రంగానికి విశేష సేవలందించారని పేర్కొన్నారు.ఆయన మృతి తెలుగుదేశం పార్టీకి, రాజకీయ రంగానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.రాయపాటి సాంబశివరావు ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు గోసుల వెంకటరామయ్య తెలిపారు. పేర్ల వెంకటేశ్వర్లు సీనియర్ రిపోర్టర్ దుర్గి