BREAKING
కరీంనగర్ కాంగ్రెస్‌లో కొత్త రాజకీయ చర్చ - ఎమ్మెల్యే అభ్యర్థిగా నరసన్న పటేల్ పేరు తెరపైకి! భారతీయ బెల్లం, చాక్లెట్లకు పెరుగుతున్న అంతర్జాతీయ డిమాండ్ గుంటూరులో పి.జి.ఆర్.ఎస్ రద్దు : జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ గుంటూరులో పి.జి.ఆర్.ఎస్ రద్దు : జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ గుంటూరులో పి.జి.ఆర్.ఎస్ రద్దు : జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ ఫోక్స్‌వ్యాగన్ వాదన తప్పుదోవ పట్టించేది అభిశంసన విచారణలో స్వయంగా సాక్ష్యం చెప్పనున్న ఫిలిప్పీన్స్ ఉపాధ్యక్షురాలు సారా దుతెర్తే నారాకోడూరులో ఎన్నికలను పరిశీలించిన జెసి అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందాలి - మేయర్ దర్ని మధుకర్ క్రీట్ సమీపంలో 1,700 మంది రక్షణ లేదా రాకతో తీవ్ర సంక్షోభం ఆయుధ ఎగుమతుల నిబంధనల సడలింపునకు స్విస్ ఓటర్ల మద్దతు రాయపాటి మృతి రాజకీయ రంగానికి తీరని లోటు: మాజీ మంత్రి డొక్కా ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న పంచముఖ హనుమాన్ ఆలయం - సినీ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ప్రత్యేక పూజలు ఐగాట్ కర్మయోగి ప్లాట్‌ఫామ్‌పై ఏఐ, టెక్నాలజీలో 3.25 కోట్ల కోర్సులు పూర్తి ప్రపంచ స్థాయిలో బిహార్, వడ్‌నగర్ మ్యూజియంలకు అరుదైన గుర్తింపు

రాయపాటి మృతి రాజకీయ రంగానికి తీరని లోటు: మాజీ మంత్రి డొక్కా

Select Suryaa Now
రాయపాటి మృతి రాజకీయ రంగానికి తీరని లోటు: మాజీ మంత్రి డొక్కా

​గుంటూరు : సీనియర్ రాజకీయ నాయకులు, గుంటూరు మాజీ పార్లమెంట్ సభ్యులు రాయపాటి సాంబశివరావు మృతి పట్ల మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దశాబ్దాల పాటు రాజకీయ రంగంలో విశేష సేవలందించిన రాయపాటి మరణం రాష్ట్రానికి, ముఖ్యంగా రాజకీయ రంగానికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు. "రాజకీయాల్లో నాకు గురువు రాయపాటి" అని డొక్కా ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. రాయపాటి సాంబశివరావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ విషాద సమయంలో ఆ భగవంతుడు వారికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.

 

సూర్య నాయక్