BREAKING
"సరళ దేవి" సేవలు చిరస్మరణీయం" - సరళా దేవికి ఘనంగా "సన్మానం". పాలెగాళ్ల కాలం నుంచి నేటి వరకు కొనసాగుతున్న కులాధిపత్యం విద్యతో పాటు రాజకీయ అవగాహన పెంచుకోవాలి మాజీ డీజీపీ డా. జె. పూర్ణచంద్రరావు అంతర్జాతీయ వాణిజ్య మేళాలో ఈపీఎఫ్ఓ పెవిలియన్‌కు కాంస్య పతకం నారీ శక్తి వందన్ సవరణ నేటి తక్షణ అవసరం దేవునిపల్లి రథోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ విజయరమణ రావు శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో భక్తుల జన సందోహం -  వైభవంగా (జాతర ) రథోత్సవం స్పెయిన్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో మితవాద పార్టీల జోరు భావిగి భద్రేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నేరస్తుల ప్రవర్తన మారకుంటే కఠిన చర్యలు - ఏసిపి ప్రకాష్, సీఐ గోపతి రవీందర్ రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలి - చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సిద్ధార్థ స్కూల్లో ప్రైమరీ విద్యార్థుల లిటిల్ థింకర్స్ కార్నివాల్ దీక్ష స్ఫూర్తి సభకు వేల మందితో దండు రక్షణ సాంకేతికత, ఆవిష్కరణలకు ఆధునిక తక్షశిలగా డీఐఏటీ ఎదగాలి డిసెంబర్ 1న సీపీఐ జైల్‌భరో.. కలెక్టరేట్ ముట్టడి పుణెలో 100వ సండేస్ ఆన్ సైకిల్ వేడుక

దీక్ష స్ఫూర్తి సభకు వేల మందితో దండు

Select Suryaa Now
దీక్ష స్ఫూర్తి సభకు వేల మందితో దండు

సూర్య రాజన్న సిరిసిల్ల : ఆమరణ దీక్ష చేపట్టి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆరే తెలంగాణ జాతి పిత అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు.దీక్ష దివస్ పురస్కరించుకొని శనివారం సిరిసిల్లలో ఘనంగా నివాళులు అర్పించారు.కొత్త బస్టాండ్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి,కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.అనంతరం పాత బస్టాండ్‌లోని నేతన్న చౌరస్తాలో నేతన్న విగ్రహానికి పూలమాల వేసి, అమరవీరుల స్థూపానికి నివాళులర్పించా రు.ఈ కార్యక్రమంలో న్యాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు,రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్,సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ పాల్గొన్నారు.అనంతరం మీడియాతో తోట ఆగయ్య మాట్లాడుతూ కేసీఆర్ దీక్ష స్ఫూర్తి సభకు జిల్లా నుంచి 25 వేల నుంచి 30వేల మందితో దండుగా వెళ్తున్నామన్నా రు.కేసీఆర్ త్యాగం,పోరాట పటిమను నేటి తరానికి తెలియజేయడానికే ఈ సభ నిర్వహిస్తున్నామన్నారు.ఈ సభకు ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరుకానున్నారని వెల్లడించారు.దీక్ష దివస్ సభను వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణ,రాష్ట్ర నాయకులు బిఆర్ఎస్ బోల్లి రామ్మోహన్,మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నేతలు,మహిళలు పాల్గొన్నారు.