BREAKING
పత్తి రైతులకు ‘క్యాష్‌ కటింగ్‌’తో నష్టం శివాజీ నగర్‌లో భక్తిశ్రద్ధలతో మహా రుద్రాభిషేకం గుండె పోటుతో వ్యక్తి మృతి ఘనంగా గజ్జె పూజా కార్యక్రమ నిర్వహణ స్టేట్ ఆడిట్ టీఎన్జీవోస్ అనుబంధ ఫోరం ఎన్నికలు ఏకగ్రీవం ప్రశాంతంగా ముగిసిన ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్ష - కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఇరాన్ నిఘా మంత్రిత్వ శాఖ ప్రక్షాళన "సరళ దేవి" సేవలు చిరస్మరణీయం" - సరళా దేవికి ఘనంగా "సన్మానం". పాలెగాళ్ల కాలం నుంచి నేటి వరకు కొనసాగుతున్న కులాధిపత్యం విద్యతో పాటు రాజకీయ అవగాహన పెంచుకోవాలి మాజీ డీజీపీ డా. జె. పూర్ణచంద్రరావు అంతర్జాతీయ వాణిజ్య మేళాలో ఈపీఎఫ్ఓ పెవిలియన్‌కు కాంస్య పతకం నారీ శక్తి వందన్ సవరణ నేటి తక్షణ అవసరం దేవునిపల్లి రథోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ విజయరమణ రావు శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో భక్తుల జన సందోహం -  వైభవంగా (జాతర ) రథోత్సవం స్పెయిన్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో మితవాద పార్టీల జోరు భావిగి భద్రేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

"సరళ దేవి" సేవలు చిరస్మరణీయం" - సరళా దేవికి ఘనంగా "సన్మానం".

Select Suryaa Now
"సరళ దేవి" సేవలు చిరస్మరణీయం" - సరళా దేవికి ఘనంగా "సన్మానం".
సూర్య రామడుగు :  రామడుగు మండలంలోని వెదిర పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా  విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన  సరళ దేవి సత్యనారాయణ కు ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షురాలు  పన్యాల రేఖ అశోక్ రెడ్డి  ముఖ్య అతిథిగా హాజరై  మాట్లాడుతూ సరళ దేవి  విద్యార్థుల అభ్యున్నతి కోసం ఎన్నో సంవత్సరాలు అంకితభావంతో సేవలందించారని వారి సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. పదవీ విరమణ అనంతరం ఆరోగ్యంగా ఆనందంగా కుటుంబ సభ్యులతో కలిసి సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.అనంతరం సరళ దేవి సత్యనారాయణ ని శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేసి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జెడ్పి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజమౌళి ఉపాధ్యాయులు ప్రేమ్ చంద్రారెడ్డి మాజీ సర్పంచ్ గోనెపల్లి బాల గౌడు తల్లిదండ్రులు  పలువురు ప్రముఖులు గ్రామస్తులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.