BREAKING
దేవునిపల్లి రథోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ విజయరమణ రావు శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో భక్తుల జన సందోహం -  వైభవంగా (జాతర ) రథోత్సవం స్పెయిన్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో మితవాద పార్టీల జోరు భావిగి భద్రేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నేరస్తుల ప్రవర్తన మారకుంటే కఠిన చర్యలు - ఏసిపి ప్రకాష్, సీఐ గోపతి రవీందర్ రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలి - చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సిద్ధార్థ స్కూల్లో ప్రైమరీ విద్యార్థుల లిటిల్ థింకర్స్ కార్నివాల్ దీక్ష స్ఫూర్తి సభకు వేల మందితో దండు రక్షణ సాంకేతికత, ఆవిష్కరణలకు ఆధునిక తక్షశిలగా డీఐఏటీ ఎదగాలి డిసెంబర్ 1న సీపీఐ జైల్‌భరో.. కలెక్టరేట్ ముట్టడి పుణెలో 100వ సండేస్ ఆన్ సైకిల్ వేడుక రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి – మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సన్న పటేల్ రాజ్యాంగ రూపశిల్పులలో ప్రముఖులు బీఎన్ రావుకు ప్రధాని మోదీ ఘన నివాళి కెనడాలో ప్రవాస భారతీయుల సేవా కార్యక్రమాలు తట్టివారిపల్లెని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతా : ప్రజలకు టిడిపి సర్పంచ్ అభ్యర్థిని షేక్ రుక్సానా హామీ : ఉంగరం గుర్తుపై ఓటువేసి గెలిపించాలని విజ్ఞప్తి

డిసెంబర్ 1న సీపీఐ జైల్‌భరో.. కలెక్టరేట్ ముట్టడి

Select Suryaa Now
డిసెంబర్ 1న సీపీఐ జైల్‌భరో.. కలెక్టరేట్ ముట్టడి
సూర్య కరీంనగర్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ, ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 1న సీపీఐ ఆధ్వర్యంలో జైల్‌భరో, కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తెలిపారు. నిరుద్యోగం, నిత్యావసర ధరల పెరుగుదల, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల భారంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని, జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.