BREAKING
"సరళ దేవి" సేవలు చిరస్మరణీయం" - సరళా దేవికి ఘనంగా "సన్మానం". పాలెగాళ్ల కాలం నుంచి నేటి వరకు కొనసాగుతున్న కులాధిపత్యం విద్యతో పాటు రాజకీయ అవగాహన పెంచుకోవాలి మాజీ డీజీపీ డా. జె. పూర్ణచంద్రరావు అంతర్జాతీయ వాణిజ్య మేళాలో ఈపీఎఫ్ఓ పెవిలియన్‌కు కాంస్య పతకం నారీ శక్తి వందన్ సవరణ నేటి తక్షణ అవసరం దేవునిపల్లి రథోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ విజయరమణ రావు శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో భక్తుల జన సందోహం -  వైభవంగా (జాతర ) రథోత్సవం స్పెయిన్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో మితవాద పార్టీల జోరు భావిగి భద్రేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నేరస్తుల ప్రవర్తన మారకుంటే కఠిన చర్యలు - ఏసిపి ప్రకాష్, సీఐ గోపతి రవీందర్ రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలి - చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సిద్ధార్థ స్కూల్లో ప్రైమరీ విద్యార్థుల లిటిల్ థింకర్స్ కార్నివాల్ దీక్ష స్ఫూర్తి సభకు వేల మందితో దండు రక్షణ సాంకేతికత, ఆవిష్కరణలకు ఆధునిక తక్షశిలగా డీఐఏటీ ఎదగాలి డిసెంబర్ 1న సీపీఐ జైల్‌భరో.. కలెక్టరేట్ ముట్టడి పుణెలో 100వ సండేస్ ఆన్ సైకిల్ వేడుక

రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలి - చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

Select Suryaa Now
రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలి - చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
సూర్య గంగాధర : రైతు సంక్షేమమే లక్ష్యంగా నూతన వ్యవసాయ పాలనవర్గం సభ్యులు పనిచేయాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచించారు. గంగాధర ప్రజా కార్యాలయంలో ఆదివారం  గంగాధర వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గాన్ని ఎమ్మెల్యే శాలువాలతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ పరిధిలో రైతులు ఇబ్బంది పడకుండా పాలకవర్గం సభ్యులు పనిచేయాలని ఆదేశించారు. కాగా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, పాలకవర్గం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిర్మల్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ పురుమల్ల మనోహర్, సర్పంచ్లు సంఘం మండల అధ్యక్షుడు ముద్దు నగేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దోమకొండ మహేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సర్పంచులు మరియు నాయకులు, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.