BREAKING
అంతర్జాతీయ వేదికపై పట్టుకోసం రష్యా వ్యూహం వగ్గంపల్లి సర్పంచ్ బరిలో బైరెడ్డి మల్లేశ్వరి అమెరికా అధ్యక్షుడి ఆసియా పర్యటనపై స్పష్టమవుతున్న నీడలు నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకోవడంలో, పాత్రికేయుల పాత్ర కీలకం. ఎమ్మెల్యే అమిలినేని. యూరప్‌కు ఎల్‌ఎన్జీ ఎగుమతుల్లో సవాళ్లు కల్తీ కల్లు తయారీ, విక్రయాలపై మల్కాజిగిరి ఎక్సైజ్ శాఖ విస్తృత దాడులు విశ్వకర్మ జేఏసీ చైర్మ‌న్‌గా దేవ‌ర‌కొండ‌ కాళిదాస్ ఐసీసీ చైర్మన్‌గా మరోసారి జై షా.. రెండోసారి ఏకగ్రీవ ఎన్నిక ఐసీసీ చైర్మన్‌గా మరోసారి జై షా.. రెండోసారి ఏకగ్రీవ ఎన్నిక అనారోగ్య బాధితులకు సీఎం ఆర్ ఎఫ్ తో ఆర్థిక భరోసా : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి శ్రీకృష్ణ నగర్ మార్కెట్‌లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన, ఉచిత క్లాత్ బ్యాగుల పంపిణీ పంజాగుట్ట పరిధిలో గుర్తుతెలియని మహిళ మృతి జేఎల్ ఎస్ నగర్ లో సత్వరమే పవర్ బోరు మరమ్మతు కు చర్యలు మైనంపల్లి గోదావరి ఘాట్లకు పోటెత్తిన భక్తులు డ్రగ్స్‌ రహిత సమాజమే లక్ష్యం నషా ముక్త్ భారత్‌ కోసం సైక్లింగ్ ర్యాలీ

గోదావరి ఘాట్లకు పోటెత్తిన భక్తులు

Select Suryaa Now
గోదావరి ఘాట్లకు పోటెత్తిన భక్తులు

 రాజమహేంద్రవరం/భద్రాచలం: పవిత్ర కార్తీకమాసం మొదటి సోమవారం కావడంతో గోదావరి తీర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. తెల్లవారుజాము నుంచే భక్తులు వేలాదిగా తరలిరావడంతో గోదావరి స్నాన ఘట్టాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు కార్తీక దీపాలు వదులుతూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మరోవైపు శివాలయాలకు భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. 'ఓం నమః శివాయ' అంటూ పంచాక్షరీ మంత్ర జపంతో ఆలయ ప్రాంగణాలు మారుమోగుతున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఘాట్లు, ఆలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.