BREAKING
అంతర్జాతీయ వేదికపై పట్టుకోసం రష్యా వ్యూహం వగ్గంపల్లి సర్పంచ్ బరిలో బైరెడ్డి మల్లేశ్వరి అమెరికా అధ్యక్షుడి ఆసియా పర్యటనపై స్పష్టమవుతున్న నీడలు నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకోవడంలో, పాత్రికేయుల పాత్ర కీలకం. ఎమ్మెల్యే అమిలినేని. యూరప్‌కు ఎల్‌ఎన్జీ ఎగుమతుల్లో సవాళ్లు కల్తీ కల్లు తయారీ, విక్రయాలపై మల్కాజిగిరి ఎక్సైజ్ శాఖ విస్తృత దాడులు విశ్వకర్మ జేఏసీ చైర్మ‌న్‌గా దేవ‌ర‌కొండ‌ కాళిదాస్ ఐసీసీ చైర్మన్‌గా మరోసారి జై షా.. రెండోసారి ఏకగ్రీవ ఎన్నిక ఐసీసీ చైర్మన్‌గా మరోసారి జై షా.. రెండోసారి ఏకగ్రీవ ఎన్నిక అనారోగ్య బాధితులకు సీఎం ఆర్ ఎఫ్ తో ఆర్థిక భరోసా : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి శ్రీకృష్ణ నగర్ మార్కెట్‌లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన, ఉచిత క్లాత్ బ్యాగుల పంపిణీ పంజాగుట్ట పరిధిలో గుర్తుతెలియని మహిళ మృతి జేఎల్ ఎస్ నగర్ లో సత్వరమే పవర్ బోరు మరమ్మతు కు చర్యలు మైనంపల్లి గోదావరి ఘాట్లకు పోటెత్తిన భక్తులు డ్రగ్స్‌ రహిత సమాజమే లక్ష్యం నషా ముక్త్ భారత్‌ కోసం సైక్లింగ్ ర్యాలీ

జేఎల్ ఎస్ నగర్ లో సత్వరమే పవర్ బోరు మరమ్మతు కు చర్యలు మైనంపల్లి

Select Suryaa Now
 జేఎల్ ఎస్ నగర్ లో సత్వరమే పవర్ బోరు మరమ్మతు కు చర్యలు  మైనంపల్లి

మల్కాజిగిరి, మేజర్ న్యూస్ : జేఎల్ ఎస్ నగర్ లో సత్వరమే పవర్ బోరు మరమ్మతు కు చర్యలు తీసుకోవాలని  మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే  మైనంపల్లి హనుమంత రావు అధికారులను ఆదేశించారు. ఆదివా రం  మాజీ కార్పొరేటర్ ఏ కే మురుగేష్ సహా కారంతో జేఎల్ఎస్ నగర్ వాసులు, మైనంప ల్లిని కలిశారు. తమ కాలనీలో పవర్ బోర్ గత 6 నెలలుగా పని చేయడం లేదని, మర మ్మత్తు చేయించి, నీటి సరఫరా పునరుద్దరిం చాలని స్ధానికులు కోరారు. దీనికి వెంటనే స్పందించిన మైనం పల్లి  హనుమంతరావు, వెంటనే అధికారుల తో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. తమ కాల నీలో బోరు  సమస్య పై వెంటనే స్పందించి పరిష్కరానికి కృషి చేసినందుకు కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తూ మైనంప ల్లికి, మురుగేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గౌతంనగర్ డివిజన్ ప్రెసిడెంట్ వైనాల ప్రవీణ్, శంకర్, గ్యారా ప్రవీణ్, కాలనీ వాసులు రాజుల సాయి, లక్ష్మి వెంకటేష్, చలపతి, కళ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు