BREAKING
గెలుపులో ముందంజ.. పదవిలో వెనుకంజ..! అరవపాలెం ఆశలకు అండ లభించేనా..! తెలుగుదేశం కంచుకోటగా నిలిపారు.. గుర్తింపు ఎప్పుడు ఇస్తారు..! నల్లారెడ్డి కుటుంబానికి న్యాయం జరిగేనా..! పార్టీ కోసం ప్రస్థానం.. పదవి కోసం ఎదురుచూపులు..! మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవిపై స్థానికుల ఆశలు.నిర్ణయంపై ఆసక్తి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ రంగంలో.. యూనికార్న్ హోటను సాధించిన 'స్టార్క్ ఫ్యూచర్' ఏపీకి పొంచి ఉన్న అతి తీవ్ర తుఫాన్ ముప్పు.. 'అక్వాన్'గా నామకరణం హలో నేతకాని --చలో ఉస్మానియా నవంబర్ 19న ప్రారంభం కానున్న మహానది కోల్‌ఫీల్డ్స్ ఐపీఓ పోట్లమర్రి పంచాయతీ సర్పంచ్ బరిలో నెట్టెం శకుంతలమ్మ జోరు.. భారీ వాహనాల ర్యాలీతో నామినేషన్ దాఖలు! బిహార్ సీఎం సమ్రాట్ చౌదరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 15 గంటల సమయం యూరోపియన్ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు.. అంతర్జాతీయ టెక్ ఒత్తిళ్ల మధ్య ట్రేడింగ్ కార్తీక సోమవారం.. కొనగట్టు శివాలయానికి పోటెత్తిన భక్తులు! అమెరికా అధ్యక్షుడి పర్యటనకు ముందే చైనా ప్రధాని కీలక వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై పట్టుకోసం రష్యా వ్యూహం వగ్గంపల్లి సర్పంచ్ బరిలో బైరెడ్డి మల్లేశ్వరి అమెరికా అధ్యక్షుడి ఆసియా పర్యటనపై స్పష్టమవుతున్న నీడలు నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకోవడంలో, పాత్రికేయుల పాత్ర కీలకం. ఎమ్మెల్యే అమిలినేని.

విశ్వకర్మ జేఏసీ చైర్మ‌న్‌గా దేవ‌ర‌కొండ‌ కాళిదాస్

Select Suryaa Now
విశ్వకర్మ జేఏసీ చైర్మ‌న్‌గా   దేవ‌ర‌కొండ‌ కాళిదాస్
ముషీరాబాద్ మేజర్ న్యూస్ :విశ్వకర్మ క‌మ్యూనిటీ జేఏసీ చైర్మ‌న్‌గా ప్రముఖ జర్నలిస్ట్, పారిశ్రామిక‌వేత్త‌ దేవరకొండ కాళిదాస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం జేఏసీ రాష్ట్ర స్థాయి ఎన్నిక‌లు జరిగాయి. ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా బైరోజు వీర‌శేఖ‌రా చారి, కోశాధికారిగా బి.రాజ‌మౌళి చారిలు ఎంపిక‌య్యారు. వైస్‌-చైర్మ‌న్లుగా మ‌ల్ల‌య్య‌, అడ్లూరి ర‌వీంద్రాచారి, పెందోట శ్రీ‌నివాస్‌, సీహెచ్.ఉపేంద‌ర్‌, జి.ఉమారాణి, కార్య‌ద‌ర్శులుగా ఎం.జీవ‌న్ కుమార్‌, డాక్ట‌ర్ శ్యామ్‌సుంద‌ర్‌, సదానందం శ్రీ‌మంతుల‌, మ‌హారాజ ర‌వీంద్రాచారి, ముత్తోజు మ‌ధు చారి, సంయుక్త కార్య‌ద‌ర్శులుగా ఎ.ర‌ఘువీర్‌, వ‌డ్ల శేఖ‌ర్‌, ఆర్‌.శ్రీ‌నివాస్‌, బి.మోహ‌న్‌రావు, ఆర్‌.వి.ల‌క్ష్మి, ఈసీ మెంబ‌ర్లుగా డాక్ట‌ర్ ర‌వీంద్రాచారి, బానాల వీర‌బ్ర‌హ్మ‌చారి, పి.రామ‌లింగా చారి, ఎస్‌.గోవ‌ర్ధ‌న్ చారి, పూస‌ల శ్రీ‌నివాస్, రావుల న‌రేష్‌, ర‌వికిర‌ణ్‌, కంది ర‌విలు ఎన్నిక‌య్యార‌ని ఎన్నిక‌ల అధికారులు జ‌గ‌దీశ్వ‌ర్‌, శంక‌ర‌య్య‌లు ప్ర‌క‌టించారు. జర్నలిజం రంగంలో విశేష అనుభవం కలిగిన కాళిదాస్‌కు చైర్మ‌న్‌గా బాధ్యతలు అప్పగించడంపై విశ్వకర్మ పెద్ద‌లు హర్షం వ్యక్తం వ్య‌క్తం చేస్తూ... అభినంద‌న‌లు తెలియ‌జేశారు. త్వ‌ర‌లోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విశ్వకర్మ సంఘాలను సమన్వయం చేస్తూ జేఏసీని బలోపేతం చేయడం, సామాజిక వర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం త‌న ముందున్న బాధ్య‌త‌లు అని కాళిదాస్ ఈ సంద‌ర్భంగా తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 15 ల‌క్ష‌ల మంది వ‌ర‌కు ఉన్న విశ్వ‌క‌ర్మ‌ల‌కు రాజ్యాధికారంలో వాటా ద‌క్కించుకునేందుకు కృషి చేస్తామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. త్వ‌ర‌లోనే కొత్త కార్య‌వ‌ర్గం ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని ఆయ‌న‌ వెల్ల‌డించారు.