BREAKING
అంతర్జాతీయ వేదికపై పట్టుకోసం రష్యా వ్యూహం వగ్గంపల్లి సర్పంచ్ బరిలో బైరెడ్డి మల్లేశ్వరి అమెరికా అధ్యక్షుడి ఆసియా పర్యటనపై స్పష్టమవుతున్న నీడలు నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకోవడంలో, పాత్రికేయుల పాత్ర కీలకం. ఎమ్మెల్యే అమిలినేని. యూరప్‌కు ఎల్‌ఎన్జీ ఎగుమతుల్లో సవాళ్లు కల్తీ కల్లు తయారీ, విక్రయాలపై మల్కాజిగిరి ఎక్సైజ్ శాఖ విస్తృత దాడులు విశ్వకర్మ జేఏసీ చైర్మ‌న్‌గా దేవ‌ర‌కొండ‌ కాళిదాస్ ఐసీసీ చైర్మన్‌గా మరోసారి జై షా.. రెండోసారి ఏకగ్రీవ ఎన్నిక ఐసీసీ చైర్మన్‌గా మరోసారి జై షా.. రెండోసారి ఏకగ్రీవ ఎన్నిక అనారోగ్య బాధితులకు సీఎం ఆర్ ఎఫ్ తో ఆర్థిక భరోసా : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి శ్రీకృష్ణ నగర్ మార్కెట్‌లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన, ఉచిత క్లాత్ బ్యాగుల పంపిణీ పంజాగుట్ట పరిధిలో గుర్తుతెలియని మహిళ మృతి జేఎల్ ఎస్ నగర్ లో సత్వరమే పవర్ బోరు మరమ్మతు కు చర్యలు మైనంపల్లి గోదావరి ఘాట్లకు పోటెత్తిన భక్తులు డ్రగ్స్‌ రహిత సమాజమే లక్ష్యం నషా ముక్త్ భారత్‌ కోసం సైక్లింగ్ ర్యాలీ

అనారోగ్య బాధితులకు సీఎం ఆర్ ఎఫ్ తో ఆర్థిక భరోసా : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

Select Suryaa Now
అనారోగ్య బాధితులకు సీఎం ఆర్ ఎఫ్ తో ఆర్థిక భరోసా : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
మల్కాజిగిరి, మేజర్ న్యూస్ : అనారోగ్యంతో బాధపడుతున్న మౌలాలి డివిజన్ కు చెందిన పలువురు మంది లబ్ధిదారులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆదివారం మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజ శేఖర్ రెడ్డి బీఆర ఎస్ గ్రేటర్ మాజీ కార్యదర్శి ఆమీనుద్దీన్, సీనియర్ నాయకులు మహేష్ గౌడ్, నవాబ్ లతో కలిసి పంపిణీ చేశారు. ఇందులో మౌలాలి డివిజన్ కు చెందిన లబ్ధిదారులు కృష్ణ – రూ.42,000,- ధరణి – రూ.19,500, అంజుమ్ అత్తర్ – రూ.1,00,0 00 విలువైన ఎల్‌ఓసీ మంజూరైంది. ఈ పత్రాల పంపిణీ అనంతరం ఎమ్మెల్యే రాజ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, అనారోగ్య సమస్య లతో బాధపడుతూ వైద్య చికిత్సల కోసం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాలకు సీఎం ఆర్ ఎఫ్  ఆర్థిక భరోసా కల్పిస్తూ, ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.ఆపద సమయంలో బాధిత కుటుం బాలకు ఆర్థిక సహాయం అందిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు