BREAKING
పెనుగొండ సర్పంచ్ అభ్యర్థిగా కుడిపూడి శ్రీనివాసరావు నామినేషన్ #కూటమి నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ.. గ్రామాభివృద్ధే ప్రధాన లక్ష్యమని వెల్లడి విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన యువకుడి కుటుంబానికి మంత్రి 'నిమ్మల' భరోసా --రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేత, మరో రూ.5 లక్షల ప్రమాద బీమా కోసం కృషి లాభాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు ప్రతి ఇంటా ఉసిరి.. ప్రతి గుడిలో బిల్వం: ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. ఇంటెల్ షేర్ హోల్డర్లపై భారీ షాక్ ప్రయోగం విఫలమై ధ్వంసమైన 40 ఇంటర్నెట్ ఉపగ్రహాలు రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేసిన ఎమ్మెల్యే తీవ్ర రూపం దాల్చుతున్న 'అక్వాన్' తుఫాను ఎన్విడియా ఫలితాలు, ఆంత్రోపిక్ ఐపీఓ ముందస్తు ప్రభావంతో పడిపోయిన ఆసియా మార్కెట్లు ఐటీఓ ఘాట్ వద్ద ఉషా అర్ఘ్యం సమర్పించిన ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా అమెరికా జాతీయ ఛాంపియన్‌లుగా ఎన్విడియా, ఇతర ఏఐ దిగ్గజాలు ఆసియా మార్కెట్లలో మారుతున్న గెలుపు ఓటముల సమీకరణాలు దివంగత నటి నిమ్మి ఆస్తుల కబ్జా వివాదం రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి.

Select Suryaa Now
జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి.

జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి.

సూర్య న్యూస్ దర్శి.
ప్రజాస్వామ్యానికి పత్రికా రంగం నాలుగో స్తంభం. సమాజంలోని సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ, ప్రజల గొంతుకగా నిలుస్తూ, నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందుంచే పాత్రికేయుల సేవలు అమూల్యమైనవని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు.
అక్షరానికి ఉన్న శక్తిని, కలానికి ఉన్న ధైర్యాన్ని, సత్యానికి ఉన్న విలువను కాపాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రతి జర్నలిస్టుకు హృదయపూర్వక అభినందనలును డాక్టర్ లక్ష్మీ తెలిపారు.జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు డాక్టర్ లక్ష్మీ తెలిపారు.