BREAKING
బ్యాటరీ స్క్రాప్ ఎగుమతులపై నిషేధం: దేశీయ శుద్ధి సామర్థ్యానికి అసలు సిసలు పరీక్ష! రికార్డు స్థాయికి చేరిన విదేశీ ఇన్వెస్టర్ల లాంగ్-షార్ట్ నిష్పత్తి: ‎భగవద్గీత జీవన వ్యక్తిత్వ వికాస గీత ‎ (ఆథ్యాత్మిక వ్యాసం) నేటి స్టాక్ మార్కెట్ హైలైట్స్: క్యూ2 ఫలితాలు, రూ. 215 కోట్ల పన్ను ఊరట నేపథ్యంలో ఫోకస్‌లో ఉండే టాప్ షేర్లు! క్రీడలతో మానసిక ఉల్లాసం స్వీడన్‌లో వీడిన రాజకీయ ప్రతిష్టంభన: షరతులతో కూడిన ప్రభుత్వ ఏర్పాటుకు సెంటర్ పార్టీ అంగీకారం! *పోలింగ్ స్టేషన్ నెం. 45/1, 45/2 లను తనిఖీ చేసిన కమిషనర్* రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్న బాధితుడికి అర్ధరాత్రి పోలీసుల తక్షణ సహాయం స్టాక్ మార్కెట్లకు కొత్త జోష్ ఎన్విడియా నాయకత్వ మార్పులపై టెక్ వర్గాల్లో ఊహాగానాలు భారత్–ఈజిప్ట్ వాణిజ్య బంధంలో కీలక అడుగు ఆకుతోటపల్లి సర్పంచ్ స్థానానికి కూటమి అభ్యర్థి రాగే సరస్వతి నామినేషన్ ​రూ. 5 కోట్ల కోసం నకిలీ సీబీఐ అధికారుల అవతారంలో కిడ్నాప్.. 4 రోజుల్లోనే కేసును ఛేదించి, వ్యాపారిని రక్షించిన మదనపల్లె పోలీసులు డాలర్‌తో మారకంలో ఊగిసలాటలో భారత రూపాయి అంతర్జాతీయ మార్కెట్లో పడిపోతున్న ముడి చమురు ధరలు

క్రీడలతో మానసిక ఉల్లాసం

Select Suryaa Now
క్రీడలతో మానసిక ఉల్లాసం

 

చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

 

చిత్తూరు ప్రతినిధి మేజర్  న్యూస్.77వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్తూరు మెసానికల్ మైదానంలో వన్ డే సెవన్స్ ఫుట్ బాల్ నాకౌట్ టోర్నమెంట్ ను నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కరప్షన్ బ్యూరో ఆఫ్ పీపుల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలతో శారీరిక దారుఢ్యం తో పాటు మానసిక ఒత్తిడిలు దూరము కావాడమే కాక మంచి క్రమశిక్షణ ఉన్నత లక్షణాలు అలవడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎస్సీ వెల్ఫేర్ అండ్ నేషనల్ , వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ చిట్టి బాబు, చిత్తూరు మేయర్ కటారి హేమలత కోచ్ లు ఉదయ్ కుమార్ స్థానిక కార్పొరేటర్ అనసూయ, బిజెపి నాయకులు చిట్టిబాబు ఓటమి నాయకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.