BREAKING
సైబర్ భద్రతా ఉల్లంఘనపై కోల్స్ దర్యాప్తు కనపర్తిలో మోటార్ వైర్ల చోరీలు.. 5 బిలియన్ డాలర్ల భారీ ఒప్పందానికి సిద్ధమవుతున్న డైమండ్‌బ్యాక్ పారిశ్రామిక రంగానికి ఈయూ భారీ ఊరట ముంబై చేరుకున్న బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియం, ప్రిన్సెస్ కేట్ టాటా మోటార్స్‌కు గట్టి షాక్ దేశీయ స్టాక్ మార్కెట్లకు ఉత్సాహభరితారంభం కోల్ ఇండియా అనుబంధ సంస్థ ఐపీఓ ప్రకటన కారు దాడిలో రెండు కాళ్లు కోల్పోయిన ఆస్ట్రేలియా ఎంపీ ఫిలిప్పీన్స్ పర్యటనకు ప్రధాని మోదీ శివనామ స్మరణతో మారుమోగిన దేవాలయాలు దేశవ్యాప్తంగా ఘనంగా ముగిసిన ఛఠ్ మహాపర్వం ఎవరినైనా నిరాశపరుస్తానేమోనని భయపడ్డానంటూ రవి దూబే ఎమోషనల్ పోస్ట్! కార్తీకం - ఆరోగ్యం, ఆనందం, మోక్షం ఇచ్చే మాసం - Dr Edupuganti Padmaja Rani స్టీల్ ప్లాంట్ అడ్మిన్ భవనం వద్ద సీఐటీయూ ధర్నా

శివనామ స్మరణతో మారుమోగిన దేవాలయాలు

Select Suryaa Now
శివనామ స్మరణతో మారుమోగిన దేవాలయాలు

అత్యంత పవిత్రమైన ప్రాముఖ్యత గల కార్తీకమాసం మొదటి సోమవారం శ్రవణా నక్షత్రం తో కలిసి వచ్చిన విశేష పుణ్య దినం సందర్భంగా స్థానిక శ్రీ గణేశా హరిహర దేవాలయంలో దివ్యాలంకరణలతో కొలువైన భవానీ శంకర్ స్వామిని పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.