BREAKING
గ్లోబల్ హిట్ వెబ్ సిరీస్ అరాఫ్తా షూటింగ్ అనుభవాలు పంచుకున్న టర్కిష్ నటులు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ మహిళా సంఘాల అభివృద్ధికి కృషి ఫ్లైదుబాయ్ పైలట్ సాహసాన్ని కొనియాడిన బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ గోవింద నామ స్వర్ణతో మారుమోగిన వెంకటనారాయణ నాట్యమండలి జిల్లా మహాసభలు జయప్రదం చేయాలి జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ డీప్‌‌ఫేక్ వీడియోపై విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు రైతులకు తమిళనాడు ప్రభుత్వం కొండంత అండ గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా కమిటీ ఎన్నిక మాజీ మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకల్లో ఆర్‌బీఓఎల్ సీఈవో జాతీయస్థాయిలో సత్తా చాటిన ఉమామహేశ్వరపురం విద్యార్థిని. దళిత ఉప సర్పంచ్ పై దాడిని నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ముందు దళిత, బహుజన సంఘాల ధర్నా పేరూరు గురుకులంలో ఆధునిక హంగులు పేదలకు ఉచిత నిత్యవసర సరుకుల పంపిణి కండ్లకోయలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

గిద్దలూరు మండలంలో అంగన్వాడి వారోత్సవాలు

Select Suryaa Now
గిద్దలూరు మండలంలో అంగన్వాడి వారోత్సవాలు

మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం  ఏబీఎం  పాలెం లోని  అంగన్వాడి కేంద్రంలో వారోత్సవాలు శనివారం ఘనంగా జరిగాయి. అక్టోబర్ 25వ తేదీ వరకు ఈ వారోత్సవాలు జరుగుతాయని ఏఎన్ఎం వరలక్ష్మి తెలిపారు. పౌష్టికాహారం తల్లిపాల ప్రాముఖ్యత వంటి అంశాలపై బాలింతలకు పిల్లల తల్లులకు, గర్భిణీ స్త్రీలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీచర్ ఆనంద కుమారి, ఏ డబ్ల్యూ డబ్ల్యూ, పరిమళ జ్యోతి, ఏ డబ్ల్యు డబ్ల్యు ఏ రంగమ్మ, ఏ డబ్ల్యు డబ్ల్యు ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.