BREAKING
నిబంధనల ప్రకారమే క్వార్టర్‌ ఖాళీ చేయించాం వృద్ధులను గౌరవించడం మన బాధ్యత చిన్నఅవుటపల్లిలో ప్రపంచ వృద్ధుల దినోత్సవం. మందమర్రి ఏరియా నాలుగో స్థానానికి.. 59 మంది అర్హులైన వికలాంగులకు ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే బొలిశెట్టి అంగన్ వాడీలను అద్బుతంగా తీర్చిదిద్దుతున్నాం… కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హార్టికల్చర్‌ హబ్‌లో పర్చూరుకు అవకాశం.. సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే ఏలూరి కృతజ్ఞతలు మినీ గోకులం షెడ్డు శంకుస్థాపన లో ఎమ్మెల్యే బొలిశెట్టి సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ తెస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయం,కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టభద్రుల దెబ్బతీయడం ఖాయం -విద్యావంతులు తమ ఓటుతో తగిన బుద్ధి చెప్పాలి పారిశుధ్య కార్మికులతో కలిసి.. నాలా శుభ్రతలో చైర్‌పర్సన్‌ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో డిజిటలైజేషన్ వేగవంతం చేయాలి - రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి జిల్లా టేబుల్ టెన్నిస్ జట్లు ఎంపికలు గాంధీనగర్ పాఠశాలలో బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమం ప్రారంభం తరిగొండ వెంగమాంబ గోశాలకు విరాళాలు అందించి గోవులను ఆదుకోండి ఆకుతీగపాడు లో ‘పేదల సేవలో 2.0’ వయోవృద్ధులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలి - జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య

ఘనంగా అంగన్వాడీ ఉత్సవం

Select Suryaa Now
ఘనంగా అంగన్వాడీ ఉత్సవం

 

చింతకొమ్మదిన్నె మేజర్ న్యూస్ : ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్లో భాగంగా పెద్దకాంపల్లి పంచాయతీ పరిధిలోని ఎంఎంఎస్ బిడికిలో అంగన్వాడీ ఉత్సవాన్ని బీజేపీ మండల అధ్యక్షులు గజ్జల వెంకటసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అంగన్వాడీ సిబ్బంది, లబ్ధిదారులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అయ్యవారయ్య,రాజానాయక్, బీజేపీ నాయకులు నీలం నారాయణరెడ్డి,గాలి గణేష్,సుధాకర్ యాదవ్,రామ్మోహన్ రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి,గజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.అంగన్వాడీ శాఖ తరఫున సీడీపీఓ గురమ్మ,సూపర్వైజర్లు శ్రీదేవి, వరలక్ష్మి,టీచర్ జ్యోతితో పాటు అంగన్వాడీ సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.