BREAKING
మంచం గుర్తుపై ఓటేసి గెలిపించండి.. పల్లె మధుమోహన్ రెడ్డి పరమశివుని ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలి - మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లెంకల సత్యనారాయణ రెడ్డి ఘనంగా కార్తిక పౌర్ణమి దీపారాధన పూజలు ఘనంగా కార్తిక పౌర్ణమి దీపారాధన పూజలు ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించాలన్నదే లక్ష్యం. - చీఫ్ ఇంజినీర్ గాయత్రీ దేవి. నెల 26 న తిరుమలకు రానున్న సీఎం చంద్రబాబు నూతన రైతులకు సొసైటీ ద్వారా రుణాలు అందిస్తాం మద్దికుంట నర్మదాకు మద్దతుగా టీడీపీ నేతల ఇంటింటి ప్రచారం! లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కు ఘన సన్మానం గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి రామన్నపేటలో చేయూత పింఛన్ల పంపిణీ వైభవంగా తులసి మాత కళ్యాణ మహోత్సవాలు పెద్దకొత్తిలి సర్పంచ్ గా యంకమ్మ ఏకగ్రీవం ఇందిరమ్మ కుటుంబ భీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోండి - మల్కాపూర్ లో సుడా మాజీ చైర్మన్ కేఎన్ఆర్ మార్నింగ్ వాక్

నన్నూరులో 16 వార్డులు ఏకగ్రీవం.. సర్పంచ్ బరిలో ఇద్దరు అభ్యర్థులు!**

Select Suryaa Now
నన్నూరులో 16 వార్డులు ఏకగ్రీవం.. సర్పంచ్ బరిలో ఇద్దరు అభ్యర్థులు!**

**నన్నూరులో 16 వార్డులు ఏకగ్రీవం.. సర్పంచ్ బరిలో ఇద్దరు అభ్యర్థులు!**

ఓర్వకల్లు మేజర్ న్యూస్:

ఓర్వకల్లు మండల పరిధిలోని నన్నూరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 16 వార్డులు ఏకగ్రీవం కాగా, సర్పంచ్ స్థానానికి ఇద్దరు అభ్యర్థులు బరిలో నిలిచారు. టీడీపీ బలపరిచిన అభ్యర్థి రూపవాణితో పాటు మునవర్ బేగం పోటీలో ఉండటంతో గ్రామంలో సర్పంచ్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఒకే పార్టీలోని ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉండటంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు విశ్వేశ్వర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన వార్డు సభ్యులకు అభినందనలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రూపవాణికి మద్దతుగా నిలవాలని గ్రామస్థులను కోరారు. రూపవాణిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.