BREAKING
మంచం గుర్తుపై ఓటేసి గెలిపించండి.. పల్లె మధుమోహన్ రెడ్డి పరమశివుని ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలి - మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లెంకల సత్యనారాయణ రెడ్డి ఘనంగా కార్తిక పౌర్ణమి దీపారాధన పూజలు ఘనంగా కార్తిక పౌర్ణమి దీపారాధన పూజలు ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించాలన్నదే లక్ష్యం. - చీఫ్ ఇంజినీర్ గాయత్రీ దేవి. నెల 26 న తిరుమలకు రానున్న సీఎం చంద్రబాబు నూతన రైతులకు సొసైటీ ద్వారా రుణాలు అందిస్తాం మద్దికుంట నర్మదాకు మద్దతుగా టీడీపీ నేతల ఇంటింటి ప్రచారం! లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కు ఘన సన్మానం గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి రామన్నపేటలో చేయూత పింఛన్ల పంపిణీ వైభవంగా తులసి మాత కళ్యాణ మహోత్సవాలు పెద్దకొత్తిలి సర్పంచ్ గా యంకమ్మ ఏకగ్రీవం ఇందిరమ్మ కుటుంబ భీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోండి - మల్కాపూర్ లో సుడా మాజీ చైర్మన్ కేఎన్ఆర్ మార్నింగ్ వాక్

కరాటే ఛాంపియన్‌షిప్‌లో అద్విత విద్యార్థుల పతకాల పంట

Select Suryaa Now
కరాటే ఛాంపియన్‌షిప్‌లో అద్విత విద్యార్థుల పతకాల పంట
సూర్య కరీంనగర్ : కరీంనగర్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో నవంబర్ 21, 22 తేదీల్లో నిర్వహించిన ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్–2026లో భగత్‌నగర్ అద్విత ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ చాటారు. నాలుగో తరగతి విద్యార్థి విహాన్ బంగారు పతకం సాధించగా, ఐదో తరగతి డి. శ్రీ సహర్ష్, ఆరో తరగతి ఆదిల్ అహ్మద్, నాలుగో తరగతి సూర్య కాంస్య పతకాలు సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ అనుదీప్ సౌగాని విద్యార్థులను, తల్లిదండ్రులను అభినందించారు. శిక్షణ అందించిన కరాటే కోచ్ వైష్ణవిని ప్రత్యేకంగా ప్రశంసించారు. విద్యార్థుల విజయంపై ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు.