BREAKING
వచ్చే ఎన్నికలే లక్ష్యం: తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్ యాక్షన్ ప్లాన్ పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో ఎన్నికల నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి* *జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* ఆకాశంలో ఒక తార సక్సెస్.. దుల్కర్ లేకపోతే ఇంత అందమైన సినిమా చూసేవాళ్లం కాదు: రాజమౌళి నోముల–ఆగపల్లి లింక్ రోడ్డు పనులు వెంటనే చేపట్టాలి బీఆర్‌ఎస్‌ ఇడుపు కాయితం నుంచి ఉల్లిపూల సాంగ్ రిలీజ్.. ప్రియదర్శి, నాగదుర్గ జోడీకి మంచి స్పందన *తెలంగాణ క్లైమేట్ కాంక్లేవ్ - 2026 రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం ఎంతో సంతోషం.* ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భార్గవురామ్ దంపతులను కలసిన సర్పంచ్ చెవ్వా శివారెడ్డి విదేశీ ఉద్యోగాలకు తోడ్పాటు.. రూ.1.75 లక్షల వరకు ఆర్థిక సా 48 ఏళ్ల క్రితం ఆ అలవాటు తిరస్కరించా.. అందుకే మెగాస్టార్ అయ్యా: నషా ముక్త్ భారత్ వేదికపై చిరంజీవి ఇంట్లో వర్కౌట్ దృశ్యాలు పంచుకున్న రష్మిక మందన్న.. గాయం తర్వాత ఫిట్‌నెస్‌పై దృష్టి భోగి సినిమాపై తీవ్ర విమర్శలు, ట్రోల్స్.. రక్తపాతంపై నెటిజన్ల అసహనం డిసెంబర్ 5 లోపు రేషన్ కార్డు దారులు ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి. వీధి కుక్కల దాడి - 32 మేక పిల్లలు మృతి మత్తు పదార్థాల నివారణకు పోలీసుల సంయుక్త తనిఖీలు సయ్యద్ మోడీ బ్యాడ్మింటన్ సెమీస్‌లోకి సాత్విక్ రెడ్డి–రేషిక జోడీ

ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భార్గవురామ్ దంపతులను కలసిన సర్పంచ్ చెవ్వా శివారెడ్డి

Select Suryaa Now
ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భార్గవురామ్ దంపతులను కలసిన సర్పంచ్ చెవ్వా శివారెడ్డి

మండలంలోని కొండాపురం గ్రామ సర్పంచ్ చెవ్వా శివకుమార్ రెడ్డి టిడిపి నాయకులు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ టిడిపి నాయకులు భార్గవురామ్ నాయుడు టిడిపి యువనాయకుడు భూమా జగత్ విఖ్యత్ రెడ్డి లను మర్యాదపూర్వకంగా కలసి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భార్గవరామ్ దంపతులు జగత్ విఖ్యత్ రెడ్డి సర్పంచ్ చెవ్వా శివకుమార్ రెడ్డి ని కొండాపురం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దాలని సర్పంచ్ శివకుమార్ రెడ్డి కీ సూచించారుగ్రామభివృద్ధికీ ఎల్లప్పుడూ అండగా ఉంటామని సూచించారు కార్యక్రమలో సర్పంచ్ శివకుమార్ రెడ్డి సొసైటీ చైర్మన్ కొండారెడ్డి నీటిసంఘము అధ్యక్షులు నాగలింగేశ్వర్ రెడ్డి టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు