BREAKING
కౌంటింగ్ కేంద్రంలో వైసీపీ శ్రేణుల దౌర్జన్యం.. ఆర్వో ఏకపక్ష వైఖరిపై బాధితుల ఆగ్రహం ప్రజల సమస్యలపై సర్పంచ్ స్పందన ఏది? పారిశుద్ధ్యంపై పర్యవేక్షణ ఎక్కడ? కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు జ్యోతిబా పూలే: జాజుల లింగంగౌడ్ *పూలే 136వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు* ఓటర్ స్లిప్ ఉన్నా లేకపోయినా సరే, కానీ 20 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఉండాల్సిందే!* *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* అహోబిలం ఘటనలో గాయపడిన ఆమె మృతి చెందలేదు. వదంతులు నమ్మవద్దు. డీఎస్పీ రవికుమార్ అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే అహోబిలం ఘటనలో గాయపడిన మహిళ మృతి చెందలేదు. వదంతులు నమ్మవద్దు రవికుమార్ ఇంటర్ స్కూల్ క్రీడా పోటీల్లో నోబుల్ హై స్కూల్ విద్యార్థులకు పతకాల పంట అనంతపురం అర్బన్ బ్యాంక్ పాలకవర్గ సభ్యత్వానికి సుంకర రమేష్ రాజీనామా సుగుణ ఐరన్ ఫ్యాక్టరీలో పోలీసుల సైలెంట్ ఆపరేషన్.. 12 మందికి డ్రగ్ టెస్టుల్లో పాజిటివ్‌ సి ఏం ఆర్ ఎఫ్ చెక్కులు లబ్ధిదారులకు పంపిణి చేసిన బీజేపీ మండలం నాయకులు రెండో విడత ఎన్నికలకు పటిష్ట భద్రత : ఎస్పీ అజ్మీర్ దర్గాలో అనంతపురం మేయర్ రమేష్ గౌడ్ ప్రత్యేక ప్రార్థనలు ఫూలే ఆశయాల సాధనకు కృషి చేయాలి: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి *మిర్యాలగూడలో మహాత్మా జ్యోతిరావు ఫూలే 136వ వర్ధంతి* టిఎస్ఆర్టిసి నిర్మల్ డిపో ఈ నెల 29న డయల్ యువర్ డీఎం కార్యక్రమం. :

అనంతపురం అర్బన్ బ్యాంక్ పాలకవర్గ సభ్యత్వానికి సుంకర రమేష్ రాజీనామా

Select Suryaa Now
అనంతపురం అర్బన్ బ్యాంక్ పాలకవర్గ సభ్యత్వానికి సుంకర రమేష్ రాజీనామా

అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : ది అనంతపురము కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్ పాలకవర్గ సభ్యత్వానికి సుంకర రమేష్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా పత్రాన్ని బ్యాంకు ప్రెసిడెంట్/చైర్మన్ మరియు పాలకవర్గానికి సమర్పించారు.

​బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి ద్వారా అందజేసిన రాజీనామా లేఖలో ప్రస్తుత వ్యక్తిగత కారణాల వల్ల తాను పాలకవర్గ సభ్యత్వం నుంచి వైదొలుగుతున్నట్లు సుంకర రమేష్ పేర్కొన్నారు. తన రాజీనామాను పాలకవర్గ సమావేశంలో ప్రవేశపెట్టి, బ్యాంకు నిబంధనలు మరియు వర్తించే సహకార చట్టం ప్రకారం ఆమోదించి, పదవి నుంచి ఉపశమనం కలిగించాలని ఆయన కోరారు.

​తన పదవీకాలంలో చైర్మన్/ప్రెసిడెంట్, తోటి పాలకవర్గ సభ్యులు, బ్యాంకు సిబ్బంది అందించిన సహాయ సహకారాలకు సుంకర రమేష్ ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్ అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్.