BREAKING
దేవరయంజాల్‌లో వృథాగా పారుతున్న తాగునీరు.. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా స్పందన కరువు జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు ఇంటింటికీ చేరుతున్న మంజుల దొడ్డయ్య ప్రచారం.. అభివృద్ధి అంశాలపై ప్రజలతో మాటామంతీ చీరాలలో రైలు ఢీ కొని గుర్తుతెలియని వ్యక్తి మృతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చి దిద్దుతా బ్రిటన్‌లోని ఆర్ఏఎఫ్ స్థావరం వద్ద డ్రోన్ల కలకలం కేసీఆర్ పేరుతో రూ.3 లక్షల బంగారు ఉంగరం చేయించుకున్న అభిమాని ప్రాక్సీ పోరులో వెయిల్ రిసార్ట్స్ బోర్డుకు గ్లాస్ లూయిస్ మద్దతు ప్రపంచవ్యాప్తంగా తగ్గిన మీజిల్స్ మరణాలు వాణిజ్య రహస్యాల చోరీ, సరఫరాదారులపై ఒత్తిడి ఆరోపణలు రిచ్‌మండ్ అనుబంధ సంస్థకు ఇటలీ కోర్టు షాక్ యూకే ఈయూ ఉద్గారాల ఒప్పందంపై బ్రిటన్ ఉక్కు పరిశ్రమ ఆందోళన చైనాలో ప్రీమియం పఫర్ జాకెట్ల ధోరణికి ఎదురుదెబ్బ 30వ తేదీ శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికలు ఓట్లు లెక్కింపు అమెరికా బ్లాక్ ఫ్రైడే ఆన్‌లైన్ అమ్మకాలు 13 బిలియన్ డాలర్లు దాటే అవకాశం

ఇంటింటికీ చేరుతున్న మంజుల దొడ్డయ్య ప్రచారం.. అభివృద్ధి అంశాలపై ప్రజలతో మాటామంతీ

Select Suryaa Now
ఇంటింటికీ చేరుతున్న మంజుల దొడ్డయ్య ప్రచారం.. అభివృద్ధి అంశాలపై ప్రజలతో మాటామంతీ

పరిగి మండలం యర్రగుంటలో టీడీపీ సర్పంచ్ అభ్యర్థి మంజుల దొడ్డయ్య ప్రచార కార్యక్రమం కొనసాగుతోంది. గ్రామంలోని వివిధ కాలనీల్లో పర్యటిస్తూ ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. కేవలం ఎన్నికల ప్రచారానికే పరిమితం కాకుండా గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రజల నిత్యజీవిత అవసరాలపై చర్చించారు. గ్రామానికి అవసరమైన వసతుల కల్పనకు కృషి చేస్తానని వివరించారు. ఈ సందర్భంగా కూటమి తరఫున పోటీ చేస్తున్న తనకు ఉంగరం గుర్తుపై ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని కోరారు.