BREAKING
గ్రామాన్ని ఆదర్శనంగా తీర్చి దిద్దుతా బ్రిటన్‌లోని ఆర్ఏఎఫ్ స్థావరం వద్ద డ్రోన్ల కలకలం కేసీఆర్ పేరుతో రూ.3 లక్షల బంగారు ఉంగరం చేయించుకున్న అభిమాని ప్రాక్సీ పోరులో వెయిల్ రిసార్ట్స్ బోర్డుకు గ్లాస్ లూయిస్ మద్దతు ప్రపంచవ్యాప్తంగా తగ్గిన మీజిల్స్ మరణాలు వాణిజ్య రహస్యాల చోరీ, సరఫరాదారులపై ఒత్తిడి ఆరోపణలు రిచ్‌మండ్ అనుబంధ సంస్థకు ఇటలీ కోర్టు షాక్ యూకే ఈయూ ఉద్గారాల ఒప్పందంపై బ్రిటన్ ఉక్కు పరిశ్రమ ఆందోళన చైనాలో ప్రీమియం పఫర్ జాకెట్ల ధోరణికి ఎదురుదెబ్బ 30వ తేదీ శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికలు ఓట్లు లెక్కింపు అమెరికా బ్లాక్ ఫ్రైడే ఆన్‌లైన్ అమ్మకాలు 13 బిలియన్ డాలర్లు దాటే అవకాశం బిస్లేరి నీటి నమూనాలో బ్యాక్టీరియా.. సంస్థపై ఎఫ్ఎస్ఎస్ఏఐ మరోసారి చర్యలు ఏపీలో రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికలు పాఠశాల ముందు బురదమయం తైవాన్ స్థానిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం

30వ తేదీ శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికలు ఓట్లు లెక్కింపు

Select Suryaa Now
30వ తేదీ శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికలు ఓట్లు లెక్కింపు

30న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు
-కమిషనర్ కేవీ కృష్ణారెడ్డి

 శ్రీకాళహస్తి పురపాలక సంఘం 2వ సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 30న ఉదయం 7 గంటల నుంచి పానగల్‌లోని శ్రీకాళహస్తీశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (స్కిట్) కళాశాలలో నిర్వహించనున్నట్లు అసిస్టెంట్ ఎలక్షన్ అథారిటీ, మున్సిపల్ కమిషనర్ కేవీ కృష్ణారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. చైర్‌పర్సన్, వార్డు సభ్యుల పదవులకు పోటీ చేసిన అభ్యర్థులు తమ కౌంటింగ్ ఏజెంట్ల నియామకం, పాస్‌ల కోసం శనివారం  మధ్యాహ్నం 2 గంటల నుంచి మున్సిపల్ కార్యాలయంలో సంబంధిత ఎన్నికల అధికారులను సంప్రదించాలని కమిషనర్ సూచించారు. అభ్యర్థులు నిర్ణీత దరఖాస్తు ఫారంతో పాటు ఏజెంట్ పాస్‌పోర్ట్ సైజు ఫొటో, గుర్తింపు కార్డు జతపరిచి సమర్పించి పాస్‌లు పొందాలని ఆయన కోరారు. వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి