జగన్మోహిని ఆలయంలో ప్రత్యేక పూజలు
నెేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం ఆత్రేయపురం* మండలం, *ర్యాలి* గ్రామంలో వేంచేసియున్న *శ్రీ జగన్మోహినీ కేశవ & గోపాల స్వామి* వారి దేవస్థానం నందు *కార్తీక మాసం* సందర్భంగా విశేష అలంకరణలో దర్శనం ఇచ్చారు . ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ నీరాజన మంత్రపుష్పం కళ్యాణం తదితర పూజ కార్యక్రమం ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఏర్పాట్లు ఆలయం నిర్వాహకులు పర్యవేక్షించారు