BREAKING
హోటల్ గదిలో గుంటూరు యువకుడి అనుమానాస్పద మృతి అల్లాపల్లి పంచాయతీ కూటమి సర్పంచ్ అభ్యర్థి జయం జగదీష్ విస్తృత ప్రచారం --------- కత్తెర గుర్తుకు ఓటు వేయాలని వినతి జిల్లావ్యాప్తంగా పోలీసుల మెరుపు తనిఖీలు.. 1,019 వాహనాల తనిఖీ, రూ.1.28 లక్షల జరిమానా ఓటుకు నోటు.. గెలుపే గురి! పంచాయతీ పోరులో ధనప్రవాహంపై ఆందోళన సర్పంచి బరిలో రూ.లక్షల్లో ఖర్చుపై ప్రచారం అయ్యో పాపం... అమ్మని చూడని కవలలు! కవలలకు జన్మనిచ్చి ఐదు రోజులకే తల్లి మృతి మినుము పెసర పంట సాగుపై అవగాహనా ఫ్రాన్స్ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన.. రుణ పరపతి దృక్పథాన్ని 'ప్రతికూలం'గా మార్చిన ఎస్‌అండ్‌పీ: దక్షిణాఫ్రికా ఆర్థిక పరిస్థితికి ఊరట.. దేశ రుణ పరపతి రేటింగ్‌ను పెంచిన ఎస్‌అండ్‌పీ: ఖేత్ బచావో అభియాన్‌తో రైతులకు అవగాహన కెనడా చమురు పైప్‌లైన్ విస్తరణకు సన్నాహాలు.. రోజుకు మరో 2.10 లక్షల బ్యారెళ్ల రవాణాకు ప్రణాళిక: గ్రామాన్ని ఆదర్శనంగా తీర్చి దిద్దుతా క్యూబా తీరంలో భారీ సరకు నౌక మునక.. ఒకరు మృతి, మరో ముగ్గురు గల్లంతు: జోహన్నెస్‌బర్గ్ నగరానికి కొత్త మేయర్.. లిబియా దిశగా రష్యా సైనిక నౌకల ప్రయాణానికి బ్రేక్.. అమెరికా సైన్యం సంచలన చర్య.. ఇరాన్ నుంచి బయలుదేరిన వాణిజ్య నౌకను క్షిపణులతో నిలిపివేత:

అల్లాపల్లి పంచాయతీ కూటమి సర్పంచ్ అభ్యర్థి జయం జగదీష్ విస్తృత ప్రచారం --------- కత్తెర గుర్తుకు ఓటు వేయాలని వినతి

Select Suryaa Now
అల్లాపల్లి పంచాయతీ కూటమి సర్పంచ్ అభ్యర్థి జయం జగదీష్ విస్తృత ప్రచారం --------- కత్తెర గుర్తుకు ఓటు వేయాలని వినతి

ఓబులదేవరచెరువు  మండల పరిధిలోని అల్లాపల్లి పంచా యతీ కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి జయం జగదీష్ గ్రామ పంచాయతీ పరిధి లోని విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల తో మమేకమవుతూ తనకు మద్దతు తెలపాలని కోరారు. తనకు కేటాయించిన కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిం చారు.  సర్పంచ్ అభ్యర్థి జయం జగదీష్ మాట్లా డుతూ సర్పంచ్‌గా తనకు అవకాశం కల్పిస్తే గ్రామ ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తా నని తెలిపారు. పంచాయతీ ప్రజల సహకారంతో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపడతానని, ప్రభుత్వ సహకారం తో గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని పేర్కొ న్నారు. ప్రతి ఒక్కరూ తనకు మద్దతుగా కత్తెర గుర్తుపై ఓటు వేసి ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్ర మాలు కొనసాగు తున్నాయని పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ ఐటీ రంగంలో యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తున్నారని తెలిపారు. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ ప్రచార కార్య క్రమంలో కూటమి నాయకులు, కార్య కర్తలు, అభిమా నులు పెద్దఎత్తున పాల్గొన్నారు.