BREAKING
జర్మనీ 2027 బడ్జెట్‌కు పార్లమెంటు ఆమోదం.. రూ. 50 లక్షల కోట్లకు పైగా భారీ వ్యయ ప్రణాళిక! అమెరికా సాంకేతిక దిగ్గజాలకు జర్మనీ సవాల్.. అమెరికా సాంకేతిక దిగ్గజాలకు జర్మనీ సవాల్.. బంగారం, ప్లాటినం ధరల పెరుగుదలతో దక్షిణాఫ్రికా కరెన్సీకి బలం.. డాలర్‌తో పోలిస్తే ఒక శాతం లాభం! అమెరికా మార్కెట్లకు పుంజుకునే సంకేతాలు.. నాస్‌డాక్ వాయిదాలు 2.47 శాతం లాభంలో: ఏఐ, చిప్ షేర్లలో మళ్లీ కొనుగోళ్ల జోరు! స్విస్ రక్షణ వ్యవస్థ కొనుగోలుపై ఫ్రాన్స్ ఆసక్తి.. సంయుక్త తయారీ, సాంకేతిక సహకారానికి ప్రతిపాదన: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. నవంబర్ 28న హైదరాబాద్, విజయవాడల్లో తులం ఎంతంటే కొనుగోలుదారులు లేని 41 గిగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు.. ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం వెల్దుర్తి సర్పంచ్‌ అభ్యర్థి తిరివీధి రమేష్‌ ఉద్యోగుల వేతనాల చెల్లింపుల్లో మార్పు.. నగదు ఆదాకు ఎయిర్‌ఏషియా చర్యలు: వెల్దుర్తిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా సర్పంచి అభ్యర్థి బొమ్మన రవిరెడ్డి మండలంలో నాలుగు పంచాయతీలు ఏకగ్రీవం తెదేపా మద్దతుదారులకు ఘన సన్మానం గుడిబండలో పంచాయతీ ఎన్నికల వేడి 15 సర్పంచ్ స్థానాలకు 52 మంది పోటీ బుర్రా రెడ్డి పల్లెను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా ఆర్ధిక లావాదేవీలపై అవగాహన సదస్సు నెహ్రు నగర్ తండా సర్పంచ్‌గా నాగరాజు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక

మండలంలో నాలుగు పంచాయతీలు ఏకగ్రీవం తెదేపా మద్దతుదారులకు ఘన సన్మానం

Select Suryaa Now
మండలంలో నాలుగు పంచాయతీలు ఏకగ్రీవం తెదేపా మద్దతుదారులకు ఘన సన్మానం

వెల్దుర్తి,  మేజర్ న్యూస్: వెల్దుర్తి మండలంలోని 23 గ్రామ పంచాయతీలకు గాను నాలుగు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో మూడు తెదేపా మద్దతుదారులకు, ఒకటి వైకాపా మద్దతుదారునికి దక్కాయి. రామళ్లకోట నామినేషన్ కేంద్రం వద్ద ఏకగ్రీవంగా ఎన్నికైన పుల్లగుమ్మి సర్పంచి మురసాని శివలక్ష్మమ్మ అధ్యక్షతన, ఎన్నికల అధికారుల సమక్షంలో వార్డు సభ్యులు ఉప సర్పంచిగా గుర్రం కళ్యాణిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమానికి హాజరైన తెదేపా జిల్లా నాయకులు సుబ్బరాయుడు, పుల్లగుమ్మి యువనాయకులు మురసాని అజయ్‌కుమార్‌రెడ్డి వారిని అభినందించి శాలువా, పూలమాలలతో సత్కరించారు.అనంతరం మండలంలో ఏకగ్రీవమైన పుల్లగుమ్మి, బొమ్మిరెడ్డిపల్లి, అల్లుగుండు గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులను తెదేపా జిల్లా నాయకులు సుబ్బరాయుడు, జడ్పీటీసీ సభ్యురాలు శైలజ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా సన్మానించారు. బొమ్మిరెడ్డిపల్లి సర్పంచి ఈగల శ్రీనివాసులు, ఉప సర్పంచి ఎం.రామాంజనేయులు, అల్లుగుండు సర్పంచి బాలమద్దయ్య, నాయకులు దశరథుడు తదితరులను సత్కరించారు. కార్యక్రమంలో యువనాయకులు డాక్టర్ లోహిత్, లక్ష్మీరెడ్డి, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.