BREAKING
మినుము పెసర పంట సాగుపై అవగాహనా ఫ్రాన్స్ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన.. రుణ పరపతి దృక్పథాన్ని 'ప్రతికూలం'గా మార్చిన ఎస్‌అండ్‌పీ: దక్షిణాఫ్రికా ఆర్థిక పరిస్థితికి ఊరట.. దేశ రుణ పరపతి రేటింగ్‌ను పెంచిన ఎస్‌అండ్‌పీ: ఖేత్ బచావో అభియాన్‌తో రైతులకు అవగాహన కెనడా చమురు పైప్‌లైన్ విస్తరణకు సన్నాహాలు.. రోజుకు మరో 2.10 లక్షల బ్యారెళ్ల రవాణాకు ప్రణాళిక: గ్రామాన్ని ఆదర్శనంగా తీర్చి దిద్దుతా క్యూబా తీరంలో భారీ సరకు నౌక మునక.. ఒకరు మృతి, మరో ముగ్గురు గల్లంతు: జోహన్నెస్‌బర్గ్ నగరానికి కొత్త మేయర్.. లిబియా దిశగా రష్యా సైనిక నౌకల ప్రయాణానికి బ్రేక్.. అమెరికా సైన్యం సంచలన చర్య.. ఇరాన్ నుంచి బయలుదేరిన వాణిజ్య నౌకను క్షిపణులతో నిలిపివేత: ‘సర్పంచ్’ లఘు చిత్రం విడుదల బ్రిటన్ ఉక్కు పరిశ్రమకు యూరోపియన్ సమాఖ్య ఒప్పందంతో నష్టం..వాణిజ్య నిబంధనలు మార్చాలని డిమాండ్: అమెరికా ఔషధ సంస్థ వెర్టెక్స్ షేరుకు భారీ దెబ్బ.. కిడ్నీ ఔషధ అనుమతి వాయిదాతో 6 శాతానికి పైగా పతనం! గాజ్‌ప్రోమ్ కీలక నిర్ణయం.. నిరుపయోగంగా ఉన్న గ్యాస్ కేంద్రాలతో విద్యుత్ ఉత్పత్తికి భారీ ప్రణాళిక: మెక్సికోలో కనీస వేతనాల పెంపుపై తీవ్ర వివాదం.. వ్యాపార సంస్థల నుంచి ప్రభుత్వానికి గట్టి వ్యతిరేకత!

ఖేత్ బచావో అభియాన్‌తో రైతులకు అవగాహన

Select Suryaa Now
ఖేత్ బచావో అభియాన్‌తో రైతులకు అవగాహన

షాబాద్, మేజర్ న్యూస్ (నవంబర్ 28): రైతులు భూసారాన్ని కాపాడుకుంటూ, సాగు ఖర్చులు తగ్గించి అధిక దిగుబడులు సాధించాలనే లక్ష్యంతో షాబాద్ మండలం కక్కులూరు గ్రామంలో ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ కలాల్ కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి దండెం విజయచంద్ర రైతులకు భూసార పరీక్షలు, సమతుల్య ఎరువుల వినియోగం, సేంద్రియ వ్యవసాయం, నీటి సంరక్షణపై అవగాహన కల్పించారు. ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా యాసంగిలో వరికి బదులుగా పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బేగరి యాదయ్య, ఏఈవో శైలజ, పంచాయతీ కార్యదర్శి రాజేందర్, గ్రామ రైతులు పాల్గొన్నారు.