BREAKING
రిచ్‌మండ్ అనుబంధ సంస్థకు ఇటలీ కోర్టు షాక్ యూకే ఈయూ ఉద్గారాల ఒప్పందంపై బ్రిటన్ ఉక్కు పరిశ్రమ ఆందోళన చైనాలో ప్రీమియం పఫర్ జాకెట్ల ధోరణికి ఎదురుదెబ్బ 30వ తేదీ శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికలు ఓట్లు లెక్కింపు అమెరికా బ్లాక్ ఫ్రైడే ఆన్‌లైన్ అమ్మకాలు 13 బిలియన్ డాలర్లు దాటే అవకాశం బిస్లేరి నీటి నమూనాలో బ్యాక్టీరియా.. సంస్థపై ఎఫ్ఎస్ఎస్ఏఐ మరోసారి చర్యలు ఏపీలో రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికలు పాఠశాల ముందు బురదమయం తైవాన్ స్థానిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం డాక్యుమెంటరీలో బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ భావోద్వేగ ప్రయాణం జనవరి ఆరంభంలో షిప్పింగ్ ఆసక్తి పరిశీలనకు కసరత్తు కడియం శ్రీహరి వ్యవహారంపై నేడు ఎథిక్స్‌ కమిటీ భేటీ ఇఫీ 2026లో పోర్చుగీస్ చిత్రం కమ్ విత్ మీ ప్రదర్శన దేశ కథా సంప్రదాయాలు, భారతీయ సినిమా వైభవంపై ప్రత్యేక చర్చ ప్రతిష్టాత్మక ఐటీయూ ప్లెనిపొటెన్షియరీ కాన్ఫరెన్స్ 2030కు భారత్ ఆతిథ్యం

పాఠశాల ముందు బురదమయం

Select Suryaa Now
పాఠశాల ముందు బురదమయం

*నడిరోడ్డులో అడ్డంగా నో పార్కింగ్ బోర్డు?*

ఇటీవల కురిసిన వర్షానికి గుంతల మయంగా మారిన రోడ్డు.

వర్షం పడితే శ్రీకాళహస్తి పట్టణం నడిబొడ్డున ఉన్న ఆర్. పీ. బి ఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాయ్స్ ) ముందు రోడ్డు మీద నిలబడిపోతున్న వర్షపు నీరు.

వర్షం పడిన ప్రతి సారి ఇదే సమస్య.

సరైన డ్రైనేజీ సిస్టం ఏర్పాటు చేసి, ఈ సమస్య కు చక్కటి పరిష్కారం చూపించొచ్చు.

పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులను వాహనదారులను దృష్టిలో ఉంచుకుని, సరైన డ్రైనేజీ సిస్టం ను ఏర్పాటు చేసి, ఈ సమస్య కు శాశ్వత పరిస్కారం ఇవ్వాలని కోరుకుంటున్నారు.

సంబంధిత అధికారులు, సమస్య ను పట్టించుకోవాలని కోరారు. వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి