BREAKING
చీరాలలో రైలు ఢీ కొని గుర్తుతెలియని వ్యక్తి మృతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చి దిద్దుతా బ్రిటన్‌లోని ఆర్ఏఎఫ్ స్థావరం వద్ద డ్రోన్ల కలకలం కేసీఆర్ పేరుతో రూ.3 లక్షల బంగారు ఉంగరం చేయించుకున్న అభిమాని ప్రాక్సీ పోరులో వెయిల్ రిసార్ట్స్ బోర్డుకు గ్లాస్ లూయిస్ మద్దతు ప్రపంచవ్యాప్తంగా తగ్గిన మీజిల్స్ మరణాలు వాణిజ్య రహస్యాల చోరీ, సరఫరాదారులపై ఒత్తిడి ఆరోపణలు రిచ్‌మండ్ అనుబంధ సంస్థకు ఇటలీ కోర్టు షాక్ యూకే ఈయూ ఉద్గారాల ఒప్పందంపై బ్రిటన్ ఉక్కు పరిశ్రమ ఆందోళన చైనాలో ప్రీమియం పఫర్ జాకెట్ల ధోరణికి ఎదురుదెబ్బ 30వ తేదీ శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికలు ఓట్లు లెక్కింపు అమెరికా బ్లాక్ ఫ్రైడే ఆన్‌లైన్ అమ్మకాలు 13 బిలియన్ డాలర్లు దాటే అవకాశం బిస్లేరి నీటి నమూనాలో బ్యాక్టీరియా.. సంస్థపై ఎఫ్ఎస్ఎస్ఏఐ మరోసారి చర్యలు ఏపీలో రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికలు పాఠశాల ముందు బురదమయం

గ్రామాన్ని ఆదర్శంగా తీర్చి దిద్దుతా

Select Suryaa Now
గ్రామాన్ని ఆదర్శంగా తీర్చి దిద్దుతా

ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ టిడిపి సీనియర్ నాయకులు భార్గవ్ రామ్ నాయుడు టిడిపి యువనాయకుడు భూమా జగత్ విఖ్యత్ రెడ్డి ఆధ్వర్యంలో కొండాపురం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని కొండాపురం గ్రామ సర్పంచ్ చెవ్వా శివకుమార్ రెడ్డి అన్నారు సర్పంచ్ ఎన్నికల్లో రికార్డ్ మెజార్టీ తో గెలిపించిన కొండాపురం భాగ్యనగరం గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అందరికి అందుబాటులో ఉంటానని అయన తెలిపారు నా విజయంలో కీలకపాత్ర పోసించిన ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ టిడిపి నాయకులు కొత్తపల్లి సురేంద్ర నీటిసంఘము అధ్యక్షులు నాగలింగేశ్వర్ రెడ్డి సొసైటీ చైర్మన్ కొండారెడ్డి టిడిపి నాయకులు కార్యకర్తలకు గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు