BREAKING
జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు ఇంటింటికీ చేరుతున్న మంజుల దొడ్డయ్య ప్రచారం.. అభివృద్ధి అంశాలపై ప్రజలతో మాటామంతీ చీరాలలో రైలు ఢీ కొని గుర్తుతెలియని వ్యక్తి మృతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చి దిద్దుతా బ్రిటన్‌లోని ఆర్ఏఎఫ్ స్థావరం వద్ద డ్రోన్ల కలకలం కేసీఆర్ పేరుతో రూ.3 లక్షల బంగారు ఉంగరం చేయించుకున్న అభిమాని ప్రాక్సీ పోరులో వెయిల్ రిసార్ట్స్ బోర్డుకు గ్లాస్ లూయిస్ మద్దతు ప్రపంచవ్యాప్తంగా తగ్గిన మీజిల్స్ మరణాలు వాణిజ్య రహస్యాల చోరీ, సరఫరాదారులపై ఒత్తిడి ఆరోపణలు రిచ్‌మండ్ అనుబంధ సంస్థకు ఇటలీ కోర్టు షాక్ యూకే ఈయూ ఉద్గారాల ఒప్పందంపై బ్రిటన్ ఉక్కు పరిశ్రమ ఆందోళన చైనాలో ప్రీమియం పఫర్ జాకెట్ల ధోరణికి ఎదురుదెబ్బ 30వ తేదీ శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికలు ఓట్లు లెక్కింపు అమెరికా బ్లాక్ ఫ్రైడే ఆన్‌లైన్ అమ్మకాలు 13 బిలియన్ డాలర్లు దాటే అవకాశం బిస్లేరి నీటి నమూనాలో బ్యాక్టీరియా.. సంస్థపై ఎఫ్ఎస్ఎస్ఏఐ మరోసారి చర్యలు

చీరాలలో రైలు ఢీ కొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

Select Suryaa Now
చీరాలలో రైలు ఢీ కొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

చీరాలలో రైలు ఢీ కొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

చీరాల ఆర్వోబీ బ్రిడ్జి సమీపంలో రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. పట్టాలు దాటుతుండగా వేగంగా వచ్చిన రైలును గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.