BREAKING
సి ఏం ఆర్ ఎఫ్ చెక్కులు లబ్ధిదారులకు పంపిణి చేసిన బీజేపీ మండలం నాయకులు రెండో విడత ఎన్నికలకు పటిష్ట భద్రత : ఎస్పీ అజ్మీర్ దర్గాలో అనంతపురం మేయర్ రమేష్ గౌడ్ ప్రత్యేక ప్రార్థనలు ఫూలే ఆశయాల సాధనకు కృషి చేయాలి: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి *మిర్యాలగూడలో మహాత్మా జ్యోతిరావు ఫూలే 136వ వర్ధంతి* టిఎస్ఆర్టిసి నిర్మల్ డిపో ఈ నెల 29న డయల్ యువర్ డీఎం కార్యక్రమం. : దేవరయంజాల్‌లో వృథాగా పారుతున్న తాగునీరు.. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా స్పందన కరువు జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు ఇంటింటికీ చేరుతున్న మంజుల దొడ్డయ్య ప్రచారం.. అభివృద్ధి అంశాలపై ప్రజలతో మాటామంతీ చీరాలలో రైలు ఢీ కొని గుర్తుతెలియని వ్యక్తి మృతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చి దిద్దుతా బ్రిటన్‌లోని ఆర్ఏఎఫ్ స్థావరం వద్ద డ్రోన్ల కలకలం కేసీఆర్ పేరుతో రూ.3 లక్షల బంగారు ఉంగరం చేయించుకున్న అభిమాని ప్రాక్సీ పోరులో వెయిల్ రిసార్ట్స్ బోర్డుకు గ్లాస్ లూయిస్ మద్దతు ప్రపంచవ్యాప్తంగా తగ్గిన మీజిల్స్ మరణాలు వాణిజ్య రహస్యాల చోరీ, సరఫరాదారులపై ఒత్తిడి ఆరోపణలు

అజ్మీర్ దర్గాలో అనంతపురం మేయర్ రమేష్ గౌడ్ ప్రత్యేక ప్రార్థనలు

Select Suryaa Now
అజ్మీర్ దర్గాలో అనంతపురం మేయర్ రమేష్ గౌడ్ ప్రత్యేక ప్రార్థనలు

అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్ : అనంతపురం నగర మేయర్ రమేష్ గౌడ్ కుటుంబ సభ్యులతో శుక్రవారం అజ్మీర్‌లోని పవిత్ర హజరత్ ఖ్వాజా గరీబ్ నవాజ్ దర్గా షరీఫ్‌ను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

 ఈ సందర్భంగా దర్గా ప్రాంగణంలో ప్రార్థనలు నిర్వహించి, అనంతపురం నగర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఆశీస్సులు కోరారు. 

 

ఈ సందర్భంగా ఎంఎస్ హిద్దు, షఫీయుల్లా ఖాన్, ఇమ్దాద్ అలీఖాన్, అబ్రార్ అలీ ఖాన్, షబ్బీర్, ముజీబ్ తదితరులు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్ అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్.