BREAKING
ఫూలే ఆశయాల సాధనకు కృషి చేయాలి: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి *మిర్యాలగూడలో మహాత్మా జ్యోతిరావు ఫూలే 136వ వర్ధంతి* టిఎస్ఆర్టిసి నిర్మల్ డిపో ఈ నెల 29న డయల్ యువర్ డీఎం కార్యక్రమం. : దేవరయంజాల్‌లో వృథాగా పారుతున్న తాగునీరు.. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా స్పందన కరువు జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు ఇంటింటికీ చేరుతున్న మంజుల దొడ్డయ్య ప్రచారం.. అభివృద్ధి అంశాలపై ప్రజలతో మాటామంతీ చీరాలలో రైలు ఢీ కొని గుర్తుతెలియని వ్యక్తి మృతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చి దిద్దుతా బ్రిటన్‌లోని ఆర్ఏఎఫ్ స్థావరం వద్ద డ్రోన్ల కలకలం కేసీఆర్ పేరుతో రూ.3 లక్షల బంగారు ఉంగరం చేయించుకున్న అభిమాని ప్రాక్సీ పోరులో వెయిల్ రిసార్ట్స్ బోర్డుకు గ్లాస్ లూయిస్ మద్దతు ప్రపంచవ్యాప్తంగా తగ్గిన మీజిల్స్ మరణాలు వాణిజ్య రహస్యాల చోరీ, సరఫరాదారులపై ఒత్తిడి ఆరోపణలు రిచ్‌మండ్ అనుబంధ సంస్థకు ఇటలీ కోర్టు షాక్ యూకే ఈయూ ఉద్గారాల ఒప్పందంపై బ్రిటన్ ఉక్కు పరిశ్రమ ఆందోళన చైనాలో ప్రీమియం పఫర్ జాకెట్ల ధోరణికి ఎదురుదెబ్బ

టిఎస్ఆర్టిసి నిర్మల్ డిపో ఈ నెల 29న డయల్ యువర్ డీఎం కార్యక్రమం. :

Select Suryaa Now
టిఎస్ఆర్టిసి నిర్మల్ డిపో ఈ నెల 29న డయల్ యువర్ డీఎం కార్యక్రమం. :

 

సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి :
టిఎస్ఆర్టిసి నిర్మల్ డిపో ప్రయణీకుల సౌకర్యార్దమ్ ఈ నెల 29న ఆదివారం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ కల్పన తెలిపారు. బస్సుల సమయాల్లో మార్పులు, ప్రయాణికుల సూచనలు, సలహాలు, సమస్యల పరిష్కారం కోసం 9959226003 నంబర్‌లో సంప్రదించాలని ఆమె కోరారు.