BREAKING
కౌంటింగ్ కేంద్రంలో వైసీపీ శ్రేణుల దౌర్జన్యం.. ఆర్వో ఏకపక్ష వైఖరిపై బాధితుల ఆగ్రహం ప్రజల సమస్యలపై సర్పంచ్ స్పందన ఏది? పారిశుద్ధ్యంపై పర్యవేక్షణ ఎక్కడ? కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు జ్యోతిబా పూలే: జాజుల లింగంగౌడ్ *పూలే 136వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు* ఓటర్ స్లిప్ ఉన్నా లేకపోయినా సరే, కానీ 20 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఉండాల్సిందే!* *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* అహోబిలం ఘటనలో గాయపడిన ఆమె మృతి చెందలేదు. వదంతులు నమ్మవద్దు. డీఎస్పీ రవికుమార్ అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే అహోబిలం ఘటనలో గాయపడిన మహిళ మృతి చెందలేదు. వదంతులు నమ్మవద్దు రవికుమార్ ఇంటర్ స్కూల్ క్రీడా పోటీల్లో నోబుల్ హై స్కూల్ విద్యార్థులకు పతకాల పంట అనంతపురం అర్బన్ బ్యాంక్ పాలకవర్గ సభ్యత్వానికి సుంకర రమేష్ రాజీనామా సుగుణ ఐరన్ ఫ్యాక్టరీలో పోలీసుల సైలెంట్ ఆపరేషన్.. 12 మందికి డ్రగ్ టెస్టుల్లో పాజిటివ్‌ సి ఏం ఆర్ ఎఫ్ చెక్కులు లబ్ధిదారులకు పంపిణి చేసిన బీజేపీ మండలం నాయకులు రెండో విడత ఎన్నికలకు పటిష్ట భద్రత : ఎస్పీ అజ్మీర్ దర్గాలో అనంతపురం మేయర్ రమేష్ గౌడ్ ప్రత్యేక ప్రార్థనలు ఫూలే ఆశయాల సాధనకు కృషి చేయాలి: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి *మిర్యాలగూడలో మహాత్మా జ్యోతిరావు ఫూలే 136వ వర్ధంతి* టిఎస్ఆర్టిసి నిర్మల్ డిపో ఈ నెల 29న డయల్ యువర్ డీఎం కార్యక్రమం. :

అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

Select Suryaa Now
అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

సూర్య జగిత్యాల ప్రతినిధి:జగిత్యాల పట్టణంలోని మెడికల్ కాలేజీ వెనుక చేపడుతున్న డబుల్ రోడ్డు పనుల్లో భాగంగా బసవేశ్వర విగ్రహం వద్ద జంక్షన్ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా బసవేశ్వర విగ్రహం చుట్టూ సర్కిల్ ఏర్పాటు చేసి, అందులో మొక్కలు నాటి గార్డెన్ తరహాలో సుందరంగా అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. జంక్షన్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతూ పట్టణ సుందరీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో డి.ఈ., కౌన్సిలర్ జుంబర్తీ గంగలక్ష్మి రాజ్ కుమార్, ప్రశాంత్ రావు తదితర నాయకులు పాల్గొన్నారు.